Harishrao: దేవుడి ఆశీస్సులతో మండుటెండలో నీళ్ళు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఒకప్పుడు నీటికొరత తీవ్రంగా వుండేది. తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తాగునీరు, సాగునీరు పుష్కలంగా లభిస్తోంది. సిద్దిపేట రూరల్ మండలం సీఎం కేసీఆర్ స్వగ్రామం చింతమడక గ్రామంలో నూతనంగా నిర్మించిన పట్టాభి రామ దేవస్థానంలో ఘనంగా జరుగుతున్న ప్రతిష్టా మహోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు. పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అర్చకులు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడారు. చింతమడక పట్టాభి రాముడి ప్రతిష్టా మహోత్సవం, రాముల వారి కళ్యాణం కన్నుల పండుగగా జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు గ్రామ పునర్నిర్మాణంతో పాటు ఈ దేవాలయం పునర్నిర్మాణం చేసుకున్నాం. శ్రీరాముడి దయతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నా అన్నారు.
Also Read
- Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- University of London Hyderabad Campus: హైదరాబాద్‌లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్..
- Hyderabad Food Safety Raids: బిగ్‌బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
రాష్ట్రంలో యాదాద్రి ఆలయంతో పాటు అనేక దేవాలయాలను పునర్మించుకుంటున్నాం. గత చరిత్రలో దేవలయాల నిధులు ప్రభుత్వాలు ఉపయోగించాయి. తెలంగాణ ప్రభుత్వ నిధులే దేవాలయాలకు ఖర్చు చేస్తున్నాం. సీఎం కేసీఆర్ కు దైవ భక్తి ఎక్కువ… ఏ కార్యక్రమం చేపట్టినా దేవుడికి పూజ చేస్తారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన నాడు కోనాయపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని బయల్దేరారు. ఉద్యమం ఫలించింది. రాష్ట్రం సిద్ధించింది. దేవుని ఆశీస్సులతో ఏప్రిల్ నెలలో, మండుటెండలో కూడా నీళ్లు దుముకుతున్నాయి. విస్తారంగా పంటలు పండుతున్నాయన్నారు.
తాజావార్తలు
-
Hero Impulse: రీ-ఎంట్రీకి సిద్ధమైన ఐకానిక్ బైక్.. ఎక్స్‌పల్స్ కంటే తక్కువ ధరలోనే కొత్త ఆఫ్-రోడర్!
-
Anbe Diana OTT Release: పెద్దలు ఒప్పుకోని ప్రేమ.. తిప్పలు పడే జంట.. ఓటీటీలోకి కడుపుబ్బ నవ్వించే రొమాంటిక్ కామెడీ
-
Suitcase Torso Case: సూట్‌కేసులో మొండెం కేసులో కొత్త ట్విస్ట్.. శరీర భాగాలతో బిర్యానీ వండి..!
-
Honor Turbo 5G: హానర్ టర్బో 5G విడుదల.. 8,560mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో కొత్త 5G ఫోన్
-
ToxicTheMovie : ‘టాక్సిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ప్రమాదం: సౌండ్ బాక్స్‌లు కూలి విద్యార్థులకు గాయాలు
ట్రెండింగ్
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!