మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రుణ మాఫీ ఎక్కడ ఇస్తున్నారు. ఎంత చేశాం ఇంకా ఎంత చేయాలో చూస్తే ఇప్పటి వరకు చేసింది 20 శాతం మాత్రమే..మనం చేసిన రుణ మాఫీ ఎంత అని సి ఏం కే సి అర్ ను అడుగుతున్నాను. తెలంగాణ సాధన దీనికోసం చేశామో అది నెరవేర్చామా అని సి ఎం ను అడుగుతున్నాను. జిల్లాలో వున్న ప్రజాప్రతినిధులు ప్రతి పక్షి శ్రీనన్న గూటికే వస్తారు అన్నారు.
Ex MP Ponguleti Sensational Comments; మాజీ ఎంపీ పొంగులేటి సంచలన వ్యాఖ్యలు

Maxresdefault (4)