మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో ఈడీ, ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. కరీంనగర్, హైదరాబాద్‌లో ఈడీ సోదాలు.. రంగంలోకి 30 టీమ్స్.. కరీంనగర్ గ్రానైట్ అక్రమాలపై గతంలోనే సీబీఐ కేసు నమోదు.. మైనింగ్ అక్రమాలపై ఈడీ, ఐటీ సోదాలు జరుగుతున్నాయి.
ED, IT Raids on Gangula Kamalakar : మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో ఐటీ, ఈడీ సోదాలు

Sddefault
