Hyderabad: హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్.. కానిస్టేబుల్ పైకి దూసుకెళ్లిన కారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశారు. రోడ్లపై వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. విలువైన సొత్తు స్వాధీనం చేసుకుంటున్నారు. మరోవైపు హైదరాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. చెక్‌పోస్టు వద్ద వానానాలు తనిఖీలు చేస్తున్న ఓ కానిస్టేబుల్‌పై కారు ఎక్కించి అక్కడనుంచి పరారయ్యాడు. కారుతో గుద్దడమే ఆపకుండా అక్కడి నుంచి పారిపోయాడు. అయితే కానిస్టేబుల్ కారు కిందపడి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటన ఈ నెల 18న జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి వాహనాల తనిఖీ చేస్తున్న కానిస్టేబుల్ మహేశ్. అక్కడి నుంచి ముందు బైక్ వచ్చింది బైక్ ఆపే ప్రయత్నం చేశాడు. కానీ అతను వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బైక్ వెనుక నుంచి వేగంగా వస్తున్న మరో కారును ఆపేందుకు ప్రయత్నించగా.. కారు డ్రైవర్ కారు ఆపలేదు. కానిస్టేబుల్ మహేష్ పై నుంచి కారు ఎక్కించాడు. అయితే ఆపే ప్రయత్నంలో మహేశ్ కారు కిందకు పడిపోయాడు. దీంతో కారు ఢీకొనడంతో కానిస్టేబుల్ మహేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. తోటి పోలీసులు అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అది ఎవరి కారు? ఎన్నికలను ప్రలోభపెట్టేందుకు ఏమైనా చేస్తున్నారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
Also Read
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
Shocking video:
A #Speeding car driver instead of stop at #checkpost, rammed into a #Constable of @hydcitypolice and fled away at Gopalpuram ps limits.
He was shifted to a hospital nearby, out of danger, confirmed by SHO.#RoadSafety #HitandRun #Hyderabad #RecklessDriving pic.twitter.com/BMgvcPZqHl
— Surya Reddy (@jsuryareddy) October 20, 2023
తాజావార్తలు
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
-
Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
-
SIM Card Lock: మీ సిమ్ కార్డును ఇప్పుడే లాక్ చేసుకోండి.. లేదంటే ఇలా జరిగే ప్రమాదం..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!