Online Gaming Fraud: ఆన్లైన్ గేమ్స్ లో రూ.12 లక్షలు పోగొట్టుకున్నాడు.. చివరకు ఆత్మహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Online Gaming Fraud: ఎవరైనా నిజమైన ఆన్లైన్ గేమ్‌లు ఆడుతూ డబ్బు సంపాదించారా? అవుననే సమాధానం ఎవరి నుంచి రాదు. ఎందుకంటే ఆన్ లైన్ గేమ్స్ అంతా ఒక భూటకమనే చెప్పాలి. అది ఒక స్కాం. అమాయకులు వలపన్ని వారి దగ్గరనుంచి డబ్బులు లాగేసుకునే ఒక భూతం. అలాంటి గేమ్స్ కు అలవాటుపడి లక్షలు, కోట్లు పెట్టి బానిసై ఆడుతుంటారు. కానీ చివరకు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఆకర్షణీయమైన ఆఫర్లు, ప్రకటనల ద్వారా మోసపోతూ నిండుజీవితాలను బలితీసుకుంటున్నారు. అలాంటి ఘటనే హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
Read also: Committee Kurrollu: డబ్బుకి ఓటు అమ్ముకొనే గొర్రెలకు అంకితం..!
Also Read
గంగాధరలోని మధురానగర్‌కు చెందిన నాగుల లక్ష్మణ్, లక్ష్మి దంపతుల కుమారుడు పృథ్వీ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఏడాది క్రితం హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా చేరాడు. యూపీలోని నోయిడా వెళ్లాలని కంపెనీ చెప్పడంతో 2 నెలల కిందటే అక్కడికి వెళ్లాడు. తన స్నేహితులతో కలిసి ఓ గదిలో ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆన్ లైన్ లో పరిచయమైన ముగ్గురు వ్యక్తులు అతడికి ఆన్ లైన్ బెట్టింగ్ కు పరిచయం చేశారు. ఇందుకోసం పృథ్వీ రూ. వివిధ కారణాలను చూపుతూ స్నేహితులు, బంధువులు, సన్నిహితుల నుంచి రూ.12 లక్షలు. అయితే నాలుగు రోజుల్లోనే డబ్బులన్నీ మాయమయ్యాయి. దీంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. 15 రోజులుగా పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. అప్పులు ఎలా తీర్చాలా అని ఎప్పుడూ బాధపడేవాడు. తీవ్ర మనస్తాపానికి గురై గదిలో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు నోయిడా పోలీసులు కేసు నమోదు చేసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు బంధువులు ప్రయత్నిస్తున్నారు.
Sreeleela : మరో భారీ ఆఫర్ అందుకున్న శ్రీ లీల..?
తాజావార్తలు
-
Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
-
PM Modi: “2047 నాటికి ‘వికసిత భారతే లక్ష్యం.. We Will Do It..” దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!