Sreeleela : మరో భారీ ఆఫర్ అందుకున్న శ్రీ లీల..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .’పెళ్ళి సందD’ సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల ఆ సినిమాతోనే యూత్‌లో భారీగా క్రేజ్ తెచ్చుకుంది.ఆ తరువాత రవితేజతో నటించిన ‘ధమాకా’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది .ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళు సాధించింది. ఈ సినిమాలో శ్రీలీల డాన్స్ కు పిచ్చ క్రేజ్ వచ్చింది.ఆ సినిమా సూపర్ హిట్టవ్వడంతో శ్రీలీల కు వరుస ఆఫర్స్ వచ్చాయి. కానీ శ్రీలీల కు కాలం కలిసి రాలేదు .ఆమె చేసిన వరుస సినిమాలు ఫ్లాప్స్ అయ్యాయి.గత ఏడాది 4 సినిమాలు రిలీజైతే.. భగవంత్ కేసరి మినహా మిగిలిన మూడు చిత్రాలు డిజాస్టర్‌గా నిలిచాయి. స్కంద, ఆదికేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలతో శ్రీలీలకి ఎదురు దెబ్బ తగిలింది. దీనితో శ్రీలీల కెరీర్ ఒక్కసారిగా డౌన్ అయింది.
అయితే ఈ ఏడాది ఆమె నటించిన గుంటూరు కారం సినిమా మంచి విజయ్ సాధించింది .కానీ ఈ సినిమాలో కూడా శ్రీలీల పాత్రకు స్కోప్ లేదు. దీంతో కొద్దిరోజులు సినిమాలకు బ్రేక్ తీసుకుని స్టడీస్‌పై ఫోకస్ చేయాలని ఫిక్సయ్యింది.టాలీవుడ్ లో ఈ భామకు ఆఫర్స్ కరువవడంతో ఇక ఈ భామకు ఆఫర్స్ రావని అంతా భావించారు. కానీ కోలీవుడ్ నుంచి ఈ భామకు వరుస ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం. కోలీవుడ్ స్టార్ హీరోస్ విజయ్, అజిత్ చిత్రాల్లో నటించే అవకాశం వచ్చిందనే వార్తలు తెగ వైరల్ అయ్యాయి.ఇదిలా ఉంటే శ్రీలీలకు ఇప్పుడు మరో భారీ ఆఫర్ వచ్చినట్లు సమాచారం. కార్తీ హీరోగా ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఓ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తుందని సమాచారం. ఇందులో హీరోయిన్‌గా శ్రీలీలను తీసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో తమిళంలో శ్రీలీల క్రేజ్ పెరగడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- Tags
- #sreleela
- kaarthi
- Latest Movie
తాజావార్తలు
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!