Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News C V Anand Ips Assumed Charge As Director General Of Police Of Telangana

TG DGP C.V. Anand: తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతల స్వీకరణ..

Published Date :May 1, 2026 , 10:42 am
By Venkatesh
  • తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతల స్వీకరణ
  • డీజీపి ఆఫీస్ సిబ్బంది వేద పండితుల ఆశీర్వచనంతో డీజీపీ సీవీ ఆనంద్ కు ఘన స్వాగతం
  • సీవీ ఆనంద్ తెలంగాణకు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి
TG DGP C.V. Anand: తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతల స్వీకరణ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణ నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా సీవీ ఆనంద్ ఐపీఎస్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ 6వ డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు సీవీ ఆనంద్‌ డీజీపి ఆఫీస్ సిబ్బంది వేద పండితుల ఆశీర్వచనంతో డీజీపీ సీవీ ఆనంద్ కు ఘన స్వాగతం పలికారు. సీవీ ఆనంద్ తెలంగాణకు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి, మాజీ హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌, ప్రస్తుతం హోం శాఖలో కీలక బాధ్యతలు నిర్వహించిన ప్రముఖ పోలీస్ అధికారి.

ముఖ్య వివరాలు

Also Read

  • TGSRTC: రూ. 20 వేలు లంచం డిమాండ్ చేసిన టికెట్ ఇన్ స్పెక్టర్.. చెప్పుతో దాడి చేసిన కండక్టర్, ప్రయాణికులు
  • Tandur: తాండూరులో చేతబడి కలకలం.. కూతురు ప్రేమ విఫలం కావాలని తల్లి క్షుద్రపూజలు..
  • Junior Civil Judge Court: కాటారం రెవెన్యూ డివిజన్‌కు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు..
  • Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?

1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి
తెలంగాణ క్యాడర్‌కు చెందిన అధికారి
మాజీ క్రికెటర్‌గా కూడా గుర్తింపు
హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా రెండు సార్లు పనిచేశారు
సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా కూడా సేవలు
ట్రాఫిక్ విభాగంలో e-Challan వ్యవస్థను బలంగా అమలు చేసిన అధికారిగా పేరు పొందారు

ముఖ్య పోస్టులు

అదనపు కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్), హైదరాబాద్
కమిషనర్ ఆఫ్ పోలీస్, సైబరాబాద్
కమిషనర్, సివిల్ సప్లైస్
ఐజీ, CISF (కేంద్ర డిప్యూటేషన్)
డైరెక్టర్, NISA (National Industrial Security Academy)
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ (2021–2023)
DG, Anti-Corruption Bureau
DG, Vigilance & Enforcement
Special Chief Secretary, Home Department

ప్రత్యేక గుర్తింపు

మహిళల భద్రత కోసం SHE Teams, SHE Shuttle వంటి చర్యలకు ప్రాధాన్యం
డ్రగ్స్ నియంత్రణ కోసం H-NEW (Hyderabad Narcotics Enforcement Wing) ఏర్పాటు
పోలీస్ వ్యవస్థలో టెక్నాలజీ వినియోగం పెంపు
అవినీతి నిరోధక చర్యల్లో కఠిన నిర్ణయాలు

అవార్డులు

ఎలక్షన్ కమిషన్ నుంచి National Award for Best Poll Practices
మాజీ రాష్ట్రపతి డా. A. P. J. Abdul Kalam చేతుల మీదుగా అవార్డు స్వీకరణ

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Assumed charge DGP
  • C. V. Anand IPS
  • Director General of Police of Telangana
  • TG DGP C.V. Anand

తాజావార్తలు

  • TGSRTC: రూ. 20 వేలు లంచం డిమాండ్ చేసిన టికెట్ ఇన్ స్పెక్టర్.. చెప్పుతో దాడి చేసిన కండక్టర్, ప్రయాణికులు

  • Bhuvneshwar Kumar Record: దూసుకెళ్తున్న స్వింగ్ మాస్టర్ భువనేశ్వర్‌.. జస్ప్రీత్ బుమ్రా రికార్డు బ్రేక్!

  • AC Health Risks: గంటల తరబడి ఏసీలో ఉంటున్నారా..? ఈ వ్యాధులకు కారణం కావచ్చు..! ఏం చేయాలి..

  • Top Selling CNG Cars: భారత్‌లో అత్యధికంగా సేల్‌ అయిన CNG కార్లు ఇవే..

  • IPL 2026 Playoffs Chances: రసవత్తరంగా ప్లేఆఫ్స్ రేస్.. గుజరాత్‌కు చిగురించిన ఆశలు, ఆ 5 టీమ్స్ ఇక ఇంటికేనా?

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions