BJP Releases First List: 52 మందితో బీజేపీ తొలి జాబితా విడుదల.. అభ్యర్థులు వీరే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Releases First List: అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. ముత్తం 52 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. బీసీలతోపాటు సీనియర్లకు కూడా జాబితాలో చోటు కల్పించారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు ఎంపీలు బరిలో నిలిచారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్, బోథ్ నుంచి సోయం బాపురావు, కోరుట్ల నుంచి ధర్మపురి అరవింద్ పోటీ చేస్తున్నారు. హుజారాబాద్‌తో పాటు గజ్వేల్ నుంచి ఈటల రాజేందర్ సీఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేయగా, ఆయన మరోసారి గోషా మహల్ నుంచి పోటీ చేయనున్నారు. మరో సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్ రావు దుబ్బాక నుంచి పోటీ చేయనున్నారు.
బీజేపీ అభ్యర్థులు
Also Read
- Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
- Drugs Seized : ఒడిశా టూ హైదరాబాద్ 'డెడ్ డ్రాప్' డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టు
- Water Crisis: హైదరాబాద్ కు తాగునీటి ముప్పు..!
- Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
* సిర్పూర్- డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు
* బెల్లంపల్లి (SC)- అమరాజుల శ్రీదేవి
* ఖానాపూర్ (ST) రమేష్ రాథోడ్
* ఆదిలాబాద్- పాయల్ శంకర్
* బోథ్ – సోయం బాపు రావు
* నిర్మల్ -ఆలేటి మహేశ్వర్ రెడ్డి
* ముథోల్- శ్రీరామరావు పటేల్
* ఆర్మూర్- శ్రీ పైడి రాకేష్ రెడ్డి
* జుక్కల్ – అరుణ తార
* కామారెడ్డి- కె. వెంకట రమణా రెడ్డి
* నిజామాబాద్ అర్బన్- సూర్యనారయణ గుప్త
* జగిత్యాల -డాక్టర్ బోగ శ్రావణి
* ధర్మపురి (SC)- శ్రీ ఎస్ కుమార్
* రామగుండం- కందుల సంధ్యా రాణి
* కరీంనగర్- బండి సంజయ్ కుమార్
* చొప్పదండి – బొడిగ శోభ
* సిరిసిల్ల- రాణి రుద్రమ రెడ్డి
* మానకొండూర్ (SC)- శ్రీ ఆరేపల్లి మోహన్
* హుజూరాబాద్- ఈటల రాజేందర్
* నర్సాపూర్ -ఎర్రగొల్ల మురళీ యాదవ్
* పటాన్‌చెరు – నందీశ్వర్ గౌడ్
* దుబ్బాక- మాదవనేని రఘునందన్ రావు
* గజ్వేల్ -ఈటల రాజేందర్
* కుత్బుల్లాపూర్- కూన శ్రీశైలం గౌడ్
* ఇబ్రహీంపట్నం- శ్రీ నోముల దయానంద్ గౌడ్
* మహేశ్వరం- అందెల శ్రీరాములు యాదవ్
* ఖైరతాబాద్- చింతల రామచంద్రారెడ్డి
* కార్వాన్ – అమర్ సింగ్
* గోషామహల్ -టి రాజా సింగ్
* చార్మినార్- మేఘ రాణి
* చాంద్రాయణగుట్ట- సత్యనారాయణ ముదిరాజ్
* యాకుత్‌పురా- శ్రీ వీరేందర్ యాదవ్
* బహదూర్‌పురా- వై. నరేష్ కుమార్
* కల్వకుర్తి- శ్రీ తల్లోజు ఆచారి
* కొల్లాపూర్- ఆల్లెని సుధాకర్ రావు
* నాగార్జున సాగర్- కంకణాల నివేదిత రెడ్డి
* సూర్యాపేట- సంకినేని వెంకటేశ్వర్ రావు
* భువనగిరి- గూడూరు నారాయణ రెడ్డి
* తుంగతుర్తి (SC)- కడియం రాంచంద్రయ్య
* జనగాం- డాక్టర్ ఆరుట్ల దశమంత్ రెడ్డి
* స్టేషన్ ఘన్‌పూర్ (SC)- డాక్టర్ గుండె విజయ రామారావు
* పాలకుర్తి- లేగా రాంమోహన్ రెడ్డి
* డోర్నకల్ (ST)- భూక్య సంగీత
* మహబూబాబాద్ (ST)- జాథోట్ హుస్సేన్ నాయక్
* వరంగల్ పశ్చిమ- రావు పద్మ
* వరంగల్ తూర్పు -ఎర్రబెల్లి ప్రదీప్ రావు
* వర్ధన్నపేట (SC) -కొండేటి శ్రీధర్
* భూపాలపల్లె – చందుపట్ల కీర్తి రెడ్డి
* ఇల్లందు (ఎస్టీ) -రవీంద్ర నాయక్
* భద్రాచలం (ST) – కుంజా ధర్మ రావు
బీజేపీ తొలి జాబితా..

1

2

3
తాజావార్తలు
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
-
Indian Cinema: ‘బాహుబలి 2’ను కూడా వెనక్కి నెట్టిన పాత సినిమా.. 12 కోట్లకు పైగా టికెట్లు అమ్మి సరికొత్త రికార్డ్!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Project Cheetah Success: భారత్‌లో పెరిగిన చీతాల సంఖ్య.. 56కి చేరిక.. పర్యావరణానికి ఎందుకు కీలకం?
ట్రెండింగ్
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..