Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Bjp Mp K Laxman On Draupadi Murmu

MP K Laxman: రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నిక చరిత్రాత్మకం

Published Date :July 21, 2022 , 6:20 pm
By NTV WebDesk
MP K Laxman: రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నిక చరిత్రాత్మకం
  • Follow Us :
  • google news
  • dailyhunt

BJP MP K Laxman On Draupadi Murmu: రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నిక చరిత్రాత్మకమని బీజేపీ ఎంపీ కే. లక్ష్మణ్ పేర్కొన్నారు. ఓ గిరిజన మహిళ రాష్ట్రపతి అవుతుండటం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందని.. ద్రౌపది ముర్ముకి కాంగ్రెస్ సహా అనేక పక్షాల ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓటు వేశారని అన్నారు. క్రాస్ ఓటింగ్ విషయంలో బీజేపీ ఏ ఒక్కరినీ ఒత్తిడి చేయలేదని.. తమ మనోభీష్టానికి అనుగుణంగానే ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓటు వేశారని చెప్పారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓట్లు వేశారని విమర్శించారు. బీజేపీ సామాజిక న్యాయం పాటించే పార్టీ అని ఎంపీ లక్ష్మణ్ వెల్లడించారు.

ఇదిలావుండగా.. భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా బరిలోకి దిగిన ద్రౌపది ముర్ము భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. మ‌ధ్యాహ్నానికే తొలి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తవ్వగా.. సాయంత్రం 5.30 గంట‌లకు రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. తొలి రౌండ్‌లో ఎంపీల ఓట్లను, ఆ త‌ర్వాతి రౌండ్‌లో ఎమ్మెల్యేల ఓట్లను అధికారులు లెక్కించారు. ఎంపీల ఓట్లలో ముర్ముకు 540 ఓట్లు రాగా, వాటి విలువ 3,78,000గా తేలింది.విప‌క్షాల ఉమ్మడి అభ్యర్థి య‌శ్వంత్ సిన్హాకు 208 ఓట్లు రాగా.. వాటి విలువ‌ 1,45,600గా వెల్లడైంది. రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి.. ముర్ముకు 1,349 ఓట్లు రాగా వాటి విలువ‌ 4,83,299గానూ, య‌శ్వంత్ సిన్హాకు 537 ఓట్లు రాగా వాటి విలువ‌ను 1,79,876గా అధికారులు నిర్ధారించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Draupadi Murmu
  • MP K Laxman
  • President Election Result
  • Yashwant Sinha

తాజావార్తలు

  • US: రద్దీ రోడ్డుపై విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. వీడియో వైరల్

  • Kala Bhairava : కీరవాణి కొడుకు కాలభైరవ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నారా?

  • YS Jagan: మేం ఐదేళ్లలో 3.30 లక్షల కోట్ల అప్పులు చేస్తే.. కూటమి ప్రభుత్వం ఇప్పటికే 3.80 లక్షల కోట్లు చేసింది!

  • Rahul Gandhi: ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదన్న రాహుల్ గాంధీ.. తిప్పికొట్టిన కేంద్రం

  • Hyderabad: మిడిల్ ఈస్ట్ యుద్ధం ఎఫెక్ట్.. హైదరాబాద్ హాస్టల్స్‌పై ప్రభావం.. ఫుడ్ ఐటమ్స్ తగ్గింపు

ట్రెండింగ్‌

  • 200MP టెలిఫోటో కెమెరా, 6000mAh బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • 80W ఫాస్ట్ ఛార్జింగ్, 100x జూమ్ కెమెరాతో HONOR Magic V6 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!

  • Spinach Dosa Recipe: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. కొత్తగా ‘పాలకూర దోశ’ చేసుకొని తినండి ఇలా..!

  • Soft Idli Tips : దూది లాంటి మెత్తటి ఇడ్లీల కోసం చిట్కాలు.. పప్పు, బియ్యం ఎంతసేపు నానబెట్టాలో తెలుసా.?

  • Save Your Food: వేసవిలో అన్నం పాడవకుండా ఉండేలా సింపుల్‌ చిట్కా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions