BJP: నేడు హస్తినకు బీజేపీ నేతలు.. రేపు ఎన్డీఏ ఎంపీల సమావేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: తెలంగాణ బీజేపీ నేతలు ఇవాళ హస్తినకు వెళ్తున్నారు. ఎంపీలుగా గెలిచిన బండి సంజయ్, డీకే అరుణ, రఘనందనరావు తదితరులు ఢిల్లీ వెళ్తున్న వారిలో ఉన్నారు. రేపు ఢిల్లీలో ఎన్డీయే ఎంపీల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి బీజేపీ ఎంపీలు హాజరుకానున్నారు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తదితరులు ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. ప్రస్తుతం మోడీ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఎన్డీయే మిత్రపక్షాల సమావేశం జరిగింది. ఎంపీలుగా గెలిచిన పార్టీ నేతలతో ప్రధాని మోడీ శుక్రవారం భేటీ కానున్నారు. అనంతరం మిత్రపక్షాల నేతలు ప్రత్యేకంగా భేటీ కానున్నారు.
Read also: Train Accident: చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్లో గూడ్స్ రైలును రైలు ఢీ.. నలుగురు మృతి
Also Read
- Land Pass Books: 'భూదార్' పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
- Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
కేబినెట్‌లో ఎవరెవరు ఉండాలనే దానిపై చర్చించనున్నారు. ఏ పార్టీకి ఎన్ని పదవులు ఇవ్వాలి. రాజకీయ అనిశ్చితికి ఆస్కారం లేకుండా ఈ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని చంద్రబాబు, నితీశ్ గట్టిగా సూచించినట్లు ఎన్డీయే వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే మోడీ కేబినెట్‌లోని పలువురు మంత్రులకు ఉద్వాసన తప్పదని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఈసారి హోం శాఖ కాకుండా వేరే శాఖ కేటాయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. టీడీపీ, జేడీయూ ఎంపీలకు కీలక మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందని ఎన్డీయే వర్గాలు చెబుతున్నాయి. కాగా, మోడీ మంత్రివర్గంలో చేరాలని తమ పార్టీ నిర్ణయించుకున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.
loksabha election results: బీజేపీ గెలుపు పై అంతర్జాతీయ మీడియా ఫోకస్..
తాజావార్తలు
-
Tollywood : ఇండస్ట్రీ ఆశలన్నీ అక్టోబర్ తీరుస్తుందా?
-
Jailer 2 Telugu Trailer: ‘జైలర్ 2’ ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
-
Shiva: జపాన్‌లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
-
Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
-
Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!