Site icon NTV Telugu

Bhakthi Tv Kotideepotsavam Live: అన్నవరం సత్యదేవుని కల్యాణోత్సవం

Sddefault

Sddefault

https://youtu.be/5-FkGx18PJ8

భక్తి టీవీ కోటి దీపోత్సవం 11వ రోజుకి చేరుకుంది. ఇవాళ విశేషంగా అన్నవరం సత్యదేవుడే కోటి దీపోత్సవ ప్రాంగణానికి రానున్నారు. అన్నవరం సత్యదేవుని కల్యాణోత్సవం కనుల పండువగా జరగనుంది. భక్తులతో స్వయంగా  సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేయించనున్నారు.

Exit mobile version