Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Bhadrachalam Court Order Life Sentence To Accused In Fro Srinivasa Rao Murder Case

Tribal Attack: ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్య కేసు.. నిందితులకు కోర్టు యావజ్జీవ శిక్ష

Published Date :August 3, 2023 , 1:27 pm
By NTV WebDesk
Tribal Attack: ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్య కేసు.. నిందితులకు కోర్టు యావజ్జీవ శిక్ష
  • Follow Us :
  • google news
  • dailyhunt

Tribal Attack: ఎఫ్‌ఆర్‌వో శ్రీనివాసరావు హత్య కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ భద్రాచలం కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ఎఫ్‌ఆర్‌వో శ్రీనివాసరావు 2022లో హత్యకు గురైన సంగతి తెలిసిందే. గత ఏడాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రు కొండ మండలం బెండలపాడు గ్రామ పరిధిలోని గుత్తి కోయలు నివసించే ప్రాంతంలో ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావుని ఇద్దరు గొత్తికోయాలు దారుణంగా హత్య చేశారు. ఈ హత్య సంఘటన రాష్ట్రంలో సంచనలం కలిగించింది భద్రాద్రి జిల్లాలో పోడు వివాదం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ పరిధిలో పోడు భూములను స్వాదినం చేసుకొని అక్కడ ప్లాంటేషన్ నిర్మించారు. ప్లాంటేషన్ కొట్టడానికి వెళ్లిన గుత్తి కోయిలను ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావు అడ్డుకున్నాడు. దీంతో శ్రీనివాసరావుని ఇద్దరు గుత్తి కోయలు వేట కొడవల్లతో నరికి హత్య చేశారు. ఈ హత్య ఘటన సంచలన కలిగించింది. మరోవైపున ఫారెస్ట్ సిబ్బంది తాము గ్రామాల్లోకి వెళ్ళలేని పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

Read also: Karthikeya: ‘దొంగోడే దొరగాడు’ అంటోన్న ‘బెదురులంక 2012’…

దీంతో రాష్ట్ర ప్రభుత్వం కదిలి వచ్చింది. ఫారెస్ట్ సిబ్బందికి అన్ని రకాల అండదండలు ఉంటామని హామీలు ఇచ్చింది. ఈ కేసులో ఉన్న ఇద్దరు నిందితులను వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి, వారిని జైలుకు పంపించారు. అయితే ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరిని కొత్తగూడెం కోర్టు ఈరోజు జీవితఖైదీ విధించింది. నిందితులు మడకం తులా, పొడియం నంగాకు జీవిత ఖైదు విధించింది. గత ఏడాది నవంబర్ లో చండ్రుగొండ మండలం బెండాలపాడు అటవీ ప్రాంతంలో రేంజర్ శ్రీనిసరావును వేటకొడవల్లతో గొత్తికోయ సమూహానికి చెందిన తులా, నంగా లు కిరాతకంగా దాడి చేయడంతో.. శ్రీనివాసరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే.. ఈ ఘటన అనంతరం శ్రీనివాస్ రావు కుటుంబానికి అండగా ఉంటామని ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల శ్రీనివాస్ రావు భార్యను కారుణ్య నియామకం కింద డిప్యూటీ తహశీల్దార్ గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అదే విధంగా 500 గజాల స్థలం కూడా ఇచ్చింది.
Double Bedroom: లక్ష డబుల్ బెడ్‌ రూం ఇళ్ల పంపిణీ.. ఈనెల 15 నుంచి ప్రారంభం

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • convicts sentenced
  • Forest Officer
  • murder case
  • Srinivasa Rao
  • Srinivasa Rao murder case

తాజావార్తలు

  • Trisha: కోటీశ్వరుడితో పెళ్లి.. నలుగురు పిల్లల బర్త్ డే.. సంచలనంగా మారిన త్రిష ఇన్‌స్టా పోస్ట్

  • Vishnu Priya : విష్ణు ప్రియా అందాల వేడికి సోషల్ మీడియా షేక్

  • Harish Rao: మాజీ మంత్రి హరీష్‌రావు అరెస్ట్.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని ఫైర్‌..

  • Aditya Dhar: అతను నాకు తమ్ముడు లాంటి వాడు.. శాశ్వత్ సచ్‌దేవ్‌పై ఆదిత్య ధర్ ప్రశంసలు!

  • No Traffic Lights Country: ట్రాఫిక్ సిగ్నల్స్ లేని ఏకైక దేశం.. ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్న ఆ కంట్రీ ఏదంటే..?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions