Hyderabad Crime: గాలిపటం ఎగురవేస్తూ యువకుడి బలి.. ఆరుగురు స్నేహితులపై అనుమానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Crime: నగరంలో గాలి పటానికి మరో యువకుడు బలయ్యాడు. తెలంగాణలో ఇప్పటికీ ఏడుగురు మృతి చెందగా.. ఇప్పుడు చౌహన్ దేవ్ మృతితో సంఖ్య ఎనిమిదికి చేరింది. మధురానగర్ లో ఐదంతస్తుల భవనం పైనుంచి యువకుడు కింది పడిపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది. అయితే అప్పటి వరకు 7 గురు స్నేహితులు బాగానే ఉండి గాలి పటం ఎగురవేసేందుకు ఐదవ అంతస్తుపై తీసుకుని వెళ్లారు. అయితే అక్కడ బాగానే కాసేపు గాలిపటం గురించి చర్చ జరిగింది. కాగా.. ఇంతలో ఏమైందో ఏమో గాని ఒక్కసారిగా చౌహాన్ ఒక్కసారిగా అరుస్తూ ఐదవ అంతస్తునుంచి కిందికి పడిపోయాడు. అయితే స్నేహితులు ఖంగారు పడి కిందికి పరుగులు పెడుతూ వచ్చారు. అయితే అప్పటికే చౌహన్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో స్నేహితులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న చౌహన్ కుటుంబ సభ్యులు హుటాహుటిన ఘటన ప్రాంతం వద్దకు వచ్చారు. చౌహాన్ ను విగితజీవిగా చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.
Read also: Ustaad: రాకింగ్ స్టార్ తో సందడి చేయనున్న థ్రిల్లింగ్ స్టార్…
Also Read
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
కొద్ది క్షణం ముందే తమ కంటి ముందు వున్న కన్న కొడుకు ఇలా విగతజీవితగా కనిపించడంతో గుండెలు బాదుకుని రోందించారు. చౌహాన్ మృతిపై అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. చౌహాన్ గాలిపటం ఎగురవేస్తూ మృతి చెంది ఉండడని, రహ్మత్ నగర్‌లోని ఆరుగురు స్నేహితుల మీద కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మధురానగర్ పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నా మధుర నగర్ పోలీసులు. అయితే చౌహాన్ నిజంగానే గాలిపటం ఎగురవేస్తూ.. కిందికి పడ్డాడా? లేక ఎవరైనా తోసేసారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
GVL Narasimha Rao: SBI-CSR నిధులతో సంక్రాంతి వేడుకలు.. సీపీఎంపై జీవీఎల్ కౌంటర్ ఎటాక్
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!