Amit Shah: రేవంత్ రెడ్డి నా వీడియో మార్ఫింగ్ చేసి తప్పు చేశావ్.. అమిత్ షా హాట్ కామెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: రేవంత్ రెడ్డి నా వీడియో మార్ఫింగ్ చేసి.. తప్పుడు జాగాలో చేతి పెట్టి తప్పు చేశావని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో సంతుష్టి కరణ కు పాల్పడే పక్షం ఒక వైపు… దేశం కోసం ప్రాణాళిచ్చే పక్షం మరో వైపు అన్నారు. రేవంత్ రెడ్డి ఎయిర్ స్ట్రైక్ , సర్జికల్ స్ట్రైక్ చేసి ఏమీ చేశారని అడుగుతున్నారన్నారు. దిమాక్ ఇటలీ లో పెట్టీ వచ్చావా రేవంత్ రెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ లోకి వెళ్లి ద్రోహులను అంతమొందించామన్నారు. పాకిస్తాన్ దగ్గర అటం బాంబ్ ఉంది వాళ్లకు మర్యాద ఇవ్వాలని మణిశంకర్ అయ్యర్ అంటున్నారని తెలిపారు. Pok నీ వదిలేయాలా ? అని ప్రశ్నించారు. మళ్ళీ మోడీ ప్రధాని అవుతారు… పాకిస్తాన్ కి ఎలా సమాధానం చెప్పాలో అలా చెబుతారన్నారు.
Read also: Kishan Reddy: ప్రతిపక్షాలు కోడి గుడ్డు మీద ఈకలు పీకే విధానాన్ని అవలంభిస్తున్నాయ్..
Also Read
- Bus Stops Changed: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ఎఫెక్ట్.. ఆ ప్రదేశంలో బస్ స్టాప్స్ మార్పు..
- Deputy Tahsildar: దారుణ ఘటన.. ఖమ్మం జిల్లా డిప్యూటీ తహశీల్దార్ ఆత్మహత్య..
- Votes Cancelled: రాజధానిలో 43 లక్షల ఓట్లు గల్లంతు.. మీ ఓటు ఉందా..? లేదా..? తెలుసుకోండిలా..
- KBR Park One Way: కేబీఆర్ పార్క్ చుట్టూ అమల్లోకి వచ్చిన వన్ వే.. ప్రధాన రూట్స్ ఇవే..
రాహుల్ గాంధీ… ఓటు బ్యాంక్ కోసం మేము భాయపడం అన్నారు. ఎంఐఎం, కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఒకటే అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే అన్నారు. కాంగ్రెస్, ఎంఐఎంలను బీఆర్ఎస్ ఎదుర్కోలేదన్నారు. రేవంత్ ముస్లిం రిజర్వేషన్ లు తొలగిస్తావా చెప్పు అన్నారు. విశ్వేశ్వర్ రెడ్డి నీ గెలిపించండి ముస్లిం రిజర్వేషన్ లు ఎత్తేస్తం అన్నారు. రేవంత్ రెడ్డి నా వీడియో మార్ఫింగ్ చేసి.. తప్పుడు జాగాలో చేతి పెట్టావు(తప్పు చేసావు) అన్నారు. ఎఫ్ఆర్బీఎంను పరిమితి కి మించి 9 వేల కోట్లు ఇచ్చామన్నారు. లేకుంటే ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వక పోదువు రేవంత్ రెడ్డి అన్నారు. మరోసారి సీఎం రేవంత్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడిన అమిత్ షా అన్నారు.
Etela Rajender: కాంగ్రెస్ దేశాన్ని క్యాన్సర్ లా పట్టిపీడించింది
తాజావార్తలు
-
Anirudh – Kavya Maran Wedding : కావ్య మారన్ – అనిరుధ్ పెళ్ళికి వేదిక రెడీ?
-
Bus Stops Changed: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ఎఫెక్ట్.. ఆ ప్రదేశంలో బస్ స్టాప్స్ మార్పు..
-
This Week Theatrical Releases: పృథ్వీరాజ్ ‘ఖలీఫా పార్ట్ 1’ నుండి రవి తేజ ‘ఇరుముడి’ వరకు.. ఈ వారం థియేటర్లలో చూడాల్సిన సౌత్ సినిమాలు..
-
Beetroot Halwa: బీట్రూట్ తినడం ఇష్టం లేదా.. అయితే “బీట్రూట్ హల్వా” ఇలా చేసేయండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.!
-
IND vs SL: గాలె టెస్టులో అంపైర్‌ను వణికించిన డీఎస్పీ.. తృటిలో తప్పిన పెను ప్రమాదం.. వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Sanjay Manjrekar: లైవ్‌లో మాజీ క్రికెటర్ల మధ్య వార్.. అద్దంలో చూసుకో అంటూ ఒకరిపై మరొకరు సెటైర్లు!
-
Jeep Compass 85th Anniversary Edition లాంచ్.. ధర రూ.26.70 లక్షలు, కేవలం 85 యూనిట్లే!
-
Flower Plants: వర్షాలు పడుతున్నాయా.? అయితే ఆలస్యం ఎందుకు.. ఎక్కువ కష్టపడకుండానే ఇంట్లోనే పూల తోట పెంచేయండి ఇలా..!
-
రూ.8,499కే ఇంట్లోనే థియేటర్.! 200 అంగుళాల స్క్రీన్, స్మార్ట్ ఫీచర్లతో XElectron Techno Plus ప్రొజెక్టర్ లాంచ్.!
-
Jio Prime Membership: గుడ్‌న్యూస్.. Jio Prime రీలాంచ్.. ఏడాది పాటు రీఛార్జ్ ధర టెన్షన్ ఉండదు..!