Akbaruddin Owaisi: మోడీ పేరుతో ఓట్లు రావడం లేదు.. అందుకే నాపేరు వాడుతున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akbaruddin Owaisi: యోగి పేరుతో, మోడీ పేరుతో, అమిత్ షా పేరుతో, భగవాన్ రాంజీ పేరుతో ఓట్లు రాక పోవటంతో ఇప్పుడు ఓవైసీ బ్రదర్స్ పేరుతో ఓట్లు దండు కోవాలని చూస్తున్నాడని చాంద్రాయణగుట్ట ఎంఎల్ఏ అక్బర్ ఉద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. పాత బస్తీ రియాసత్ నగర్ లో ఓవైసీ తన ప్రసంగంలో మోడీ నీ ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజల అకౌంట్ లలో 15 లక్షలు వస్తాయి అని ఓట్లు దండుకొన్నాడు కానీ.. అవి రాలేదన్నారు. బీఫ్ పేరుతో నానా కష్టాలు ఇస్తున్నాడు అయిన ఏమి ఫలితం. శూన్యం తప్ప దేశాన్ని విభజించిన వాళ్ల నుంచి అడిగితే వాళ్ల మనుసుల నుండి వస్తున్నఆర్తనాదాలు తెలుపుతుందన్నారు. కాబట్టి హిందూ-ముస్లిం-ఇసాయి-సిక్ లను వేరుచేసి ఓట్లు పొందాలని ఆశిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబట్టి అందరూ ఒకటిగా ఉండలని అన్నారు. మీకు అండగా ఎల్లపుడూ మజ్లిస్ పార్టీ ఉంటుందని తెలిపారు..
Read also: Raviteja : మాట ఇచ్చి నిలబెట్టుకున్న రవితేజ..
Also Read
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
- Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
బీజేపీ నేతల పై భగవంతుడు రాముడు కూడా అలిగాడు.. ఇప్పుడు బీజేపీ వాళ్లకి రాముడి పేరు పై ఓట్లు రావడం లేదన్నారు. అందుకే ఒవైసీ బ్రదర్స్ పేర్లు పై ఓట్లు తీసుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రూపాయి కంటే దారుణంగా బీజేపీ వాళ్ళ విలువ దిగజారి పడిపోయిందన్నారు. కానీ మేము ఏమి చెప్పలేము సమయం వచ్చింది పనిచేయండి అని అక్బరుద్దీన్ అన్నారు. మోడీ అంటాడు నేను పకీర్ ని ఛాయ్ అమ్మినాను అన్నారు. మోడీ పది లక్షల రూపాయల సూట్ వేసుకుంటారన్నారు. ఇలాంటి ఫకీర్ భారీ భారీ కళ్ల ఆదాల జోడి పెడతారన్నారు. రోజుకి నాలుగు జతల బట్టలు మారుస్తాడు. ఏమైనా అంటే నేను గరం చాయ్ గరం చాయ్ అమ్మినారు అంటారు. నేను చోకి దర్ అంటారన్నారు. ఈ సమయంలో బీజేపీ వల్ల పై గో రక్షణ సభ్యులు కూడా అలిగి ఉన్నారన్నారు. ఎలక్ట్రిక్ బ్యాండ్ పైసలు తోసుకుంటున్నారని మండిపడ్డారు.
Arunachal Pradesh: అంతరాష్ట్ర వ్యభిచార ముఠా గుట్టు రట్టు.. నలుగురు మైనర్లు సేఫ్
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!