కేసీఆర్ గుడ్‌న్యూస్.. 70.. 80 వేల మందికి కొత్త ఉద్యోగాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జోనల్ విధానంతో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే వచ్చేలా చాలా పోరాటం చేశాం.. జోనల్ విధానం అమలైతే ఎక్కడివారికి అక్కడ ఉద్యోగాలు వస్తాయని తెలిపారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు… అసెంబ్లీ సమావేశాల్లో వివిధ అంశాలపై వివరణాత్మకంగా మాట్లాడిన ఆయన.. ఈ సందర్భంగా నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పారు. కొత్త జోనల్ వ్యవస్థ ల్యాండ్ అవుతుంది.. ఏ జిల్లాకు ఎన్ని జాబ్స్.. అనేది తేల్చుతామన్న సీఎం కేసీఆర్… నెల, రెండు నెలల్లో కొత్త ఉద్యోగాలు రిక్రూట్ చేస్తామని వెల్లడించారు. ఇక, దసరా తర్వాత… ఎక్కడి వాళ్లకు అక్కడే ఉద్యోగాలు ఉంటాయని.. 70 వేల.. 80 వేల మందికి కొత్త ఉద్యోగాలు వస్తాయంటూ తీపికబురు చెప్పారు.
ఇక, మెడికల్ డిపార్ట్మెంట్స్లో ప్రమోషన్లు ఇస్తాం అన్నారు సీఎం కేసీఆర్.. ప్రజలకు అప్పీల్ చేస్తున్నా.. బంగారు తెలంగాణ అంతే.. ప్రతి కుటుంబం ఆర్ధిక స్వావలంబనతో ఉండాలన్నారు.. పోడు భూముల సమస్య పరిష్కారం చేస్తామని మరోసారి హామీ ఇచ్చిన ఆయన.. అడవులు కూడా పరిరక్షణ చేయాల్సిన అవసరం ఉందన్నారు.. గిరిజనులు అడవులు నరకరు.. పెంచుతారు.. కానీ, గిరిజనుల అడ్డుపెట్టుకుని… కొందరు దొంగలు ఉన్నారని మండిపడ్డారు సీఎం కేసీఆర్.
Also Read
- HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
- iPhone 16: ఫ్లిప్‌కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
- Hyderabad: షా గౌస్, మెహ్‌ఫిల్‌లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
- Shah Ghouse: గుట్కా బిర్యానీ..! బయటపడ్డ టాప్ రెస్టారెంట్ బండారం.. హైదరాబాద్‌లో అసలేం తినలేమా?
- Tags
తాజావార్తలు
-
Cancer: వంశంలో ఎవరికైనా క్యాన్సర్ చరిత్ర ఉంటే.. తర్వాత తరం వారికి వస్తుందా..? నివారణ ఇలా..
-
Yogi Adityanath: మొహర్రంలో కత్తులతో అల్లర్లు చేసే రోజులు పోయాయి.
-
Iran: 30 రోజుల్లో హార్ముజ్ తెరుచుకుంటుంది, కానీ కండిషన్స్ అప్లై..
-
T20 World Cup: ఆస్ట్రేలియాపై గెలిచినా సెమీస్ అవకాశాలు తక్కువే.. కానీ ఒక్కటే మార్గం..
-
Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్‌పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!