Site icon NTV Telugu

Cm Kcr Sensational Comments Live: మునుగోడులో బీజేపీ అడ్రస్ గల్లంతు

Maxresdefault (1)

Maxresdefault (1)

LIVE : వచ్చే ఎన్నికల్లో 80 సీట్లు టీఆర్ఎస్కే...సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు l NTV Live

టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సిట్టింగ్ లకే టికెట్స్ ఇవ్వాలనేది టీఆర్ఎస్ పాలసీ..చెడగొట్టుకుంటే ఏమీ చేయలేం.. మీ చేతుల్లోనే ఉంది..రెండు సార్లు చెప్పి చూస్తాం..మారకుంటే అప్పుడు వేరే వాళ్ళకి ఇవ్వక తప్పదు..ఇప్పుడు ఎన్నికలు జరిగినా 70 నుంచి 80 సీట్లు వస్తాయి..కష్టపడితే 90 సీట్లు మనవే అన్నారు సీఎం కేసీఆర్.

Exit mobile version