Smartphone Overheat : వేసవిలో మీ స్మార్ట్ ఫోన్లు ఎందుకు వేడెక్కుతాయో తెలుసా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమ్మర్ లో మనుషులకు మాత్రమే ఎలెక్ట్రానిక్ వస్తువులకు వేడి పెరుగుతుంది.. ముఖ్యంగా మనం ఎక్కువగా వాడే స్మార్ట్ ఫోన్లు.. బయట వేడి, శరీరం వేడి రెండు కలిసి ఫోన్ ను వేడెక్కేలా చేస్తాయి.. అప్పుడు అలానే వాడితే ఫోన్ పాడవచ్చు.. కొన్ని సార్లు బ్యాటరీ లీకేజీ జరిగే ప్రమాదం ఉంది. అయితే కొన్ని చిట్కాల ద్వారా వేసవిలో ఫోన్ వేడెక్కకుండా కాపాడుకోవచ్చు.. ఆ టిప్స్ ఏంటో చూద్దాం..
సమ్మర్ లో ఫోన్ వేడెక్కుతుంది.. శరీర ఉష్ణోగ్రత, బయట ఉష్ణోగ్రత కారణంగా ఫోన్ వేడెక్కే అవకాశం ఉంది. అందువల్ల స్మార్ట్ ఫోన్ శరీరానికి అంటిపెట్టుకోకుండా దూరంగా ఉండేలా చూడాలి.. ఫోన్‌ను ఎప్పుడూ వాడకుండా కాస్త బ్రేక్ తీసుకోవడం మంచిది.. ఫోన్ స్క్రీన్ కు రెస్ట్ దొరుకుతుంది..
Also Read
- Vivo V70 Lite: వివో V70 లైట్ విడుదల.. 6500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, 6.77 అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే
- Mobile Battery: రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెడితే నిజంగానే బ్యాటరీ పాడవుతుందా? అసలు నిజం ఏమిటి?
- Tecno Pova 8: టెక్నో పోవా 8 రిలీజ్ కు రెడీ.. 8000mAh బ్యాటరీ.. గేమింగ్, మల్టీమీడియా యూజర్లకు బెస్ట్!
- Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 వచ్చేస్తోంది.. 7560mAh బ్యాటరీ, మీడియాటెక్ ప్రాసెసర్, డ్యూయల్ కెమెరా
వేసవి కాలం మాత్రమే కాదు మామూలు సమయంలోనూ సూర్యకాంతి నేరుగా స్మార్ట్ ఫోన్ పైన ప్రసారం కాకుండా చూడాల్సి ఉంటుంది. దీని వల్ల స్మార్ట్ ఫోన్ వేడెక్కే అవకాశం ఉంటుంది.. అందుకే కాస్త నీడ ఉన్న ప్రాంతంలో ఫోన్ ఉంచడం మంచిది..
యాప్స్ ను ఎక్కువగా వాడటం తగ్గించాలి.. వేడెక్కుతుంది అని వార్నింగ్ వస్తే వెంటనే అవన్నీ ఆపేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చెయ్యడం లేదా ఫ్లైట్ మోడ్ లో పెట్టడం చెయ్యాలి..
ఉష్ణోగ్రత పెరిగిన సమయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రీజర్‌లో ఉంచేందుకు ప్రయత్నం చేయకూడదు. తక్కువ సమయంలో ఉష్ణోగ్రత మార్పుల కారణంగా ఫోన్ డ్యామేజీ అయ్యే అవకాశం ఉంది..
బయటకు వెళ్ళినప్పుడు అదికూడా సమ్మర్ లో కారులో ఫోన్ పెట్టి వెళ్లకండి వేడెక్కుతుంది.. ఒక్కోసారి పేలే ప్రమాదం కూడా ఉంది.. సమ్మర్ లో వీలైనంత తక్కువగా ఫోన్ ను వాడటం మంచిది..
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!