నేడే Vivo V70, Vivo V70 Elite 5G లాంచ్
- నేడు భారత్‌లో స్మార్ట్‌ఫోన్ సిరీస్ Vivo V70 Series 5G..
- ఈసారి Vivo V70, Vivo V70 Elite లాంచ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
V70, Vivo V70 Elite 5G: భారత్‌లో నేడు వివో తమ కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ Vivo V70 Series 5Gను అధికారికంగా విడుదల చేయనుంది. 2025లో వచ్చిన V60, V60e మోడళ్లకు సక్సెసర్‌గా ఈ సిరీస్ మార్కెట్లోకి తీసుకు వస్తోంది. ఈసారి రెండు మోడళ్లు.. Vivo V70, Vivo V70 Elite లాంచ్ కానున్నాయి.
లాంచ్ వివరాలు
Vivo V70 Series 5G నేడు మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లో విడుదల కానుంది. ఈ లాంచ్ ఈవెంట్‌ను యూట్యూబ్ ద్వారా లైవ్ స్ట్రీమ్ చేయనున్నారు.
Also Read
- Motorola Signature 27: మోటరోలా సిగ్నేచర్ 27 లాంచ్.. 200MP కెమెరా, Gemini AI, Bang & Olufsen ఆడియో ఫీచర్స్
- ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
- iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
- మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
Read Also:
ధర: Vivo V70 5G
* 8GB + 256GB వేరియంట్ ధర: రూ. 45,999
* 12GB + 256GB వేరియంట్ ధర: రూ. 49,999
* కలర్స్: Passion Red, Lemon Yellow
Vivo V70 Elite
* 8GB + 256GB వేరియంట్ ధర: రూ. 51,999
* 12GB + 256GB వేరియంట్ ధర: రూ. 56,999
* 12GB + 512GB వేరియంట్ ధర: రూ. 61,999
* కలర్స్: Passion Red, Sand Beige, Authentic Black
Read Also:
స్పెసిఫికేషన్లు:
ప్రాసెసర్:
* Vivo V70 Elite లో Snapdragon 8s Gen 3 చిప్‌సెట్
* Vivo V70 లో Snapdragon 7 Gen 4 చిప్‌సెట్
ఆపరేటింగ్ సిస్టమ్:
* OriginOS 6 (Android 16 ఆధారంగా)
డిస్‌ప్లే:
* 6.59 అంగుళాల 1.5K డిస్‌ప్లే
* 120Hz రిఫ్రెష్ రేట్
* 459 ppi పిక్సెల్ డెన్సిటీ
* 5,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్
* రూ. 50,000 లోపు సెగ్మెంట్‌లో అత్యంత సన్నని 1.25mm బెజెల్స్
కెమెరా:
* Zeiss సహకారంతో 50MP Sony IMX882 ప్రైమరీ కెమెరా (OIS తో)
* 50MP టెలిఫోటో కెమెరా
* అల్ట్రావైడ్ కెమెరా
* ముందుభాగంలో 50MP సెల్ఫీ కెమెరా.. శక్తివంతమైన ప్రాసెసర్లు, అధునాతన కెమెరా సెటప్, ఆకర్షణీయమైన డిజైన్‌తో వివో V70 Series 5G మిడ్-ప్రీమియం సెగ్మెంట్‌లో పోటీని మరింత పెంచనుంది. అధికారిక ధరలు, పూర్తి స్పెసిఫికేషన్లు లాంచ్ అనంతరం వెల్లడికానున్నాయి.
తాజావార్తలు
-
Varanasi : ‘వారణాసి’లో తన షూటింగ్ పార్ట్ పూర్తి చేసిన మహేశ్ బాబు
-
Motorola Signature 27: మోటరోలా సిగ్నేచర్ 27 లాంచ్.. 200MP కెమెరా, Gemini AI, Bang & Olufsen ఆడియో ఫీచర్స్
-
Rubik’s Cube World Record: 6 ఏళ్ల చిన్నారి అద్భుతం.. 4.27 సెకన్లలో రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసి ప్రపంచ రికార్డు
-
CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
ట్రెండింగ్
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!