Vivo G2 Launch : అద్భుతమైన కెమెరా ఫీచర్లతో వివో G2 స్మార్ట్ ఫోన్.. ధర ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ మొబైల్ కంపెనీ వివో కంపెనీ ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫీచర్స్ తో సరికొత్త మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. తాజాగా మరో బడ్జెట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల వదిలింది.. వివో జీ2 పేరుతో 5జీ స్మార్ట్ ఫోన్‌ను తీసుకొచ్చింది.. జనవరి 8 న ఈ ఫోన్ ను మార్కెట్ లోకి వదిలింది.. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.56-అంగుళాల ఎల్సీడీ స్క్రీన్‌ను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్‌తో పాటుగా 256జీబీ వరకు ఇంబిల్ట్ స్టోరేజ్‌తో వస్తుంది. వివో హ్యాండ్‌సెట్‌లో 15డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్ట్ అందించే 5,000ఎంఎహెచ్ బ్యాటరీ కూడా ఉంది.. ఆండ్రాయిడ్ 13పై ఆధారపడిన ఆర్జిన్ఓఎస్ 3పై రన్ అవుతుంది. ఈ హ్యాండ్సెట్ 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.56-అంగుళాల హెచ్డీ+ (720×1,612 పిక్సెల్‌లు) ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్‌ను కలిగి ఉంది. 89.67 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో కలిగి ఉంది.
Also Read
- Vivo S2: భారత్‌లో వివో S2 విడుదల.. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 7,050mAh బ్యాటరీ, 50MP కెమెరా
- Smart TV: ఆఫర్.. ఆఫర్.. ఆఫర్.. 43-ఇంచెస్ బ్రాండెడ్ LED స్మార్ట్ టీవీలు సగం ధరకే.. త్వరపడండి
- Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
- 8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
కెమెరా విషయానికొస్తే.. 13ఎంపీ వెనుక కెమెరాతో, ఎఫ్/2.2 ఎపర్చర్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో 5ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఎఫ్/2.8 ఎపర్చరుతో వీడియో కాల్లు, సెల్ఫీలను తీసుకోవచ్చు.. అలాగే బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది.. ఇక ధర విషయానికొస్తే.. జీ2 ఫోన్ 4జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో కూడిన బేస్ మోడల్ ధర సీఎన్‌వై 1,199 (సుమారు రూ. 14వేలు)గా నిర్ణయించింది. మీరు స్మార్ట్‌ఫోన్‌ను వరుసగా సీఎన్‌వై 1,499 (సుమారు రూ. 17,500), సీఎన్‌వై 1,599 ( సుమారు రూ. 18,700) ధరతో 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు. అత్యంత ఖరీదైన కాన్ఫిగరేషన్ ధర సీఎన్‌వై 1,899 (సుమారు రూ. 22వేలు) ఉంటుంది..
తాజావార్తలు
-
Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం!
-
Vivo S2: భారత్‌లో వివో S2 విడుదల.. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 7,050mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్‌లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!