Sony TV Loot Deal : సోనీ 55 ఇంచుల 4K స్మార్ట్ టీవీపై రూ.44,000 తగ్గింపు.. స్టాక్ అయిపోయేలోపే కొనేయండి.!

  • రూ.44 వేల భారీ డిస్కౌంట్ ఆఫర్
  • 4K విజువల్స్ - డాల్బీ అట్మాస్ సౌండ్
  • గూగుల్ టీవీ, గేమింగ్ స్పెషల్ ఫీచర్లు
  • EMI, వారంటీతో బెస్ట్ బడ్జెట్ డీల్
Sony Tv Offer

Sony Tv Offer

Sony TV Offer : ప్రీమియం పిక్చర్ క్వాలిటీ , అదిరిపోయే సౌండ్ సిస్టమ్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన సోనీ (Sony), తన BRAVIA 2M2 సిరీస్ స్మార్ట్ టీవీపై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ప్రస్తుతం అమెజాన్‌లో నడుస్తున్న ఈ ‘డీల్ సెల్లింగ్ ఫాస్ట్’ ఆఫర్ ద్వారా, మీరు ఒక ఫ్లాగ్‌షిప్ గూగుల్ టీవీని చాలా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇంటినే ఒక సినిమా థియేటర్‌లా మార్చుకోవాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం.

Bangladesh: యూనస్ ఇంటి ముందు అల్లర్లు.. ఎన్నికలకు ముందు అట్టుడుకుతున్న ఢాకా..

ధర , ఆఫర్ల వివరాలు

  • అసలు ధర: ఈ సోనీ బ్రావియా (55 ఇంచులు) టీవీ అసలు ధర (M.R.P.) ₹99,900.
  • డిస్కౌంట్ ధర: ప్రస్తుతం 44% తగ్గింపుతో కేవలం ₹55,990 లకే అందుబాటులో ఉంది.
  • బ్యాంక్ ఆఫర్లు: ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై ₹1,500 వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
  • EMI ఆప్షన్స్: నెలకు ₹1,968 నుండి ప్రారంభమయ్యే నో-కాస్ట్ EMI సౌకర్యం కూడా ఉంది.
  • Offer Details link : https://amzn.to/3MahOtu

ఈ టీవీ ప్రత్యేకతలు (Key Features)

  • డిస్ల్పే (Display): ఈ టీవీ కేవలం బ్రాండ్ పేరు కోసమే కాదు, ఇందులో ఉన్న సాంకేతికత కూడా టాప్ క్లాస్‌లో ఉంటుంది. 139 cm (55 ఇంచులు) కలిగిన 4K Ultra HD స్మార్ట్ LED స్క్రీన్ మీకు అద్భుతమైన విజువల్స్ అందిస్తుంది.
  • లైవ్ కలర్ (Live Color): సోనీ ప్రత్యేక లైవ్ కలర్ టెక్నాలజీ వల్ల రంగులు చాలా సహజంగా , ప్రకాశవంతంగా కనిపిస్తాయి.
  • ఆడియో (Sound): సినిమాటిక్ సౌండ్ అనుభవం కోసం ఇందులో Dolby Atmos సపోర్ట్ ఉంది.
  • స్మార్ట్ ఫీచర్లు: ఇది Google TV ప్లాట్‌ఫారమ్‌పై పనిచేస్తుంది, దీనివల్ల వేలకొద్దీ యాప్స్ , వాయిస్ కంట్రోల్ సదుపాయం లభిస్తుంది.
  • గేమింగ్: ప్లేస్టేషన్ 5 (PS5) కోసం ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉండటం వల్ల గేమర్లకు ఇది బెస్ట్ ఛాయిస్.

వారెంటీ , సర్వీస్

అమెజాన్ ద్వారా కొనుగోలు చేసిన వారికి ఒక సంవత్సరం బ్రాండ్ వారంటీ లభిస్తుంది. అంతేకాకుండా, 10 రోజుల రీప్లేస్‌మెంట్ గ్యారెంటీ , ఉచితంగా బ్రాండ్ ఇన్‌స్టాలేషన్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది.

Creamy & Tasty: పుట్టగొడుగులతో అదిరిపోయే పాస్తా రెసిపీ.. పిల్లలు అడిగి మరీ తింటారు.!