PM Modi: ప్రధాని మోడీ చెవికి “ఇయరింగ్”!.. ఇది సాధారణ రింగ్ కాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒమన్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఒమన్ రక్షణ వ్యవహారాల ఉప ప్రధాని స్వయంగా ఆయనకు స్వాగతం పలికారు. సంప్రదాయ నృత్యాలు, గౌరవ వందనం వంటి కార్యక్రమాలతో ప్రధానికి ఘన స్వాగతం లభించింది. అయితే ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ అంశం ఆసక్తిని రేపింది. ఈ పర్యటనలో మోడీ ఎడమ చెవి పక్కన ఏదో కనిపించింది. ఇది ఒక చెవి ఆభరణంలాంటి వస్తువు. ఇది మోడీ కొత్త స్టైల్? అనే ప్రచారం మొదలైంది.
READ MORE: Bangladesh Violence: బంగ్లాదేశ్లో భారత వ్యతిరేకి హత్య.. ఇంతకీ ఎవరీ ఉస్మాన్ హాదీ..?
Also Read
- Vivo X500 Pro Max: వివో ఎక్స్500 ప్రో మ్యాక్స్.. 50MP + 50MP + 200MP కెమెరాలు.. 8000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్
- HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
- Xiaomi TV FX Mini LED Series: షియోమి TV FX Mini LED సిరీస్ విడుదల.. Dolby Vision, Fire TV, 4K డిస్‌ప్లే
- Infinix Smart 20: ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 రిలీజ్ డేట్ ఫిక్స్.. 5,200mAh బ్యాటరీ, ధర రూ. 10,000 లోపే..!
వాస్తవానికి.. మోడీ దేశ పాలన బాధ్యతలతో బిజీగా ఉన్నప్పటికీ.. తన దుస్తుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతారన్న విషయం తెలిసిందే. ఆయన ధరించే కుట్టిన సూట్లు, ప్రకాశవంతమైన రంగులు దుస్తులు ఎప్పుడూ చర్చకు వస్తుంటాయి. ఒకసారి తన పేరుతో నేసిన బంధ్గాలా సూట్ హైలైట్ గా నిలిచింది. కానీ ఈసారి చెవిలో కనిపించిన “ఇయరింగ్” గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే.. మోడీ చెవిలో కనిపించిన రింగ్ ఫ్యాషన్ కోసం కాదు. అది రియల్ టైమ్ అనువాద పరికరం అని తెలిసింది. అంతర్జాతీయ దౌత్య సమావేశాల్లో దీన్ని ఉపయోగిస్తారు. విమానాశ్రయంలో ఒమన్ ఉప ప్రధాని సయ్యిద్ షిహాబ్ బిన్ తారిక్ అల్ సయీద్‌ను కలిసిన సమయంలో మోడీ ఈ పరికరాన్ని ధరించారు. గల్ఫ్ దేశమైన ఒమన్ అధికార భాష అరబిక్. ఈ భాషను అర్థం చేసుకోవడానికి ఈ పరికరం ఉపయోగపడుతుంది. ప్రధాని మోడీ తరచూ విదేశీ పర్యటనలకు వెళ్తుంటారు. ఆయా దేశాల్లో విభిన్న భాషలు ఉంటాయి. వివిధ దేశాధినేతలు కలిసినప్పుడు వాళ్లు మాట్లాడే మాటలు అర్థం చేసుకోవడానికి, ట్రాన్స్‌లేట్ చేయడానికి ఈ పరికరం ఉపయోగపడుతుంది.
READ MORE: Shocking Murder: రెంటర్స్ ని అద్దె అడిగేందుకు వెళ్లిన ఇంటి ఓనర్.. ఆ తర్వాత ఏమైందంటే..
తాజావార్తలు
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
-
East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్‌పై బయటకు వచ్చి!
-
Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్‌కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
-
K Annamalai: “కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా”.. అన్నామలై సంచలన ప్రకటన..
-
Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..