OPPO K14x 5G: ఒప్పో K14x 5G.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్!
- ఒప్పో K14x 5G
- ఫ్లిప్ కార్ట్ లో 19,999 రూపాయలకు అందుబాటులో
- 6500mAh బ్యాటరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OPPO భారతీయ మార్కెట్లో బడ్జెట్ 5G సెగ్మెంట్‌ను లక్ష్యంగా చేసుకుని తీసుకొచ్చిన OPPO K14x 5G స్మార్ట్‌ఫోన్ మంచి బ్యాటరీ, 120Hz డిస్ప్లే, MediaTek Dimensity 6300 ప్రాసెసర్‌తో వస్తుంది. రోజువారీ వినియోగం, సోషల్ మీడియా, వీడియో స్ట్రీమింగ్, సాధారణ గేమింగ్‌కు ఈ ఫోన్ మంచి ఎంపికగా చెప్పవచ్చు. ఫ్లిప్ కార్ట్ లో 19,999 రూపాయలకు అందుబాటులో ఉంది.
డిజైన్
OPPO K14x 5G ప్రీమియం లుక్‌తో రూపొందించారు. Icy Blue కలర్ ఆకర్షణీయంగా కనిపిస్తుంది. వెనుక భాగంలో మ్యాట్ ఫినిష్ ఉండటం వల్ల వేలిముద్రలు తక్కువగా పడతాయి.
Also Read
- Xiaomi TV: Xiaomi TV S Pro RGB-Mini LED 2027 సిరీస్ లాంచ్.. 98 ఇంచెస్ స్క్రీన్, Dolby Atmos, HyperOS 4
- MIVI ONE 5G: మివి వన్ 5G భారత్‌లో లాంచ్.. Snapdragon 4 Gen 2, 120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ
- 144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
- 150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
డిస్ప్లే
ఈ ఫోన్లో 6.75-అంగుళాల HD+ LCD ప్యానెల్ ఉంది. రిజల్యూషన్: 1570 × 720 పిక్సెల్స్, 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, గరిష్ట బ్రైట్నెస్: 1125 నిట్స్, 16.7 మిలియన్ రంగులు. ఈ డిస్ప్లే స్క్రోలింగ్‌ను స్మూత్‌గా చేస్తుంది. అయితే Full HD+ కాకపోవడం ఒక చిన్న లోపంగా చెప్పవచ్చు.
పనితీరు
ఈ ఫోన్లో MediaTek Dimensity 6300 చిప్సెట్ ఉంది. 6nm ప్రాసెస్, ఆక్టా-కోర్ CPU, మాలి-G57 GPU, LPDDR4X RAM, UFS 2.2 స్టోరేజ్. రోజువారీ పనులు, మల్టీటాస్కింగ్, BGMI, Free Fire వంటి గేమ్స్‌ను Medium Settingsలో సులభంగా ఆడవచ్చు.
కెమెరా
రియర్ కెమెరాలు.. 50MP Main Camera, 2MP Monochrome Camera. ముందు కెమెరా.. 5MP Selfie Camera, వీడియో రికార్డింగ్.. 1080p @ 60fps (కొన్ని వేరియంట్లలో పరిమితులు ఉండవచ్చు)
బ్యాటరీ
ఈ ఫోన్లో ప్రధాన ఆకర్షణ 6500mAh భారీ బ్యాటరీ. 45W SUPERVOOC Fast Charging. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సాధారణ వినియోగంలో 1.5 నుండి 2 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ లభించే అవకాశం ఉంది. సాఫ్ట్వేర్.. Android 15, ColorOS 15. కొత్త AI ఫీచర్లు, మెరుగైన యానిమేషన్లు, మెరుగైన బ్యాటరీ మేనేజ్మెంట్ అందుబాటులో ఉంటాయి.
కనెక్టివిటీ
డ్యూయల్ 5G సిమ్
Wi-Fi 5
Bluetooth 5.4
USB Type-C
GPS
OTG సపోర్ట్
3.5mm ఆడియో జాక్
భద్రత
Side Mounted Fingerprint Sensor
Face Unlock
తాజావార్తలు
-
SS Karthikeya : “వారణాసి ఒక అగ్నిపర్వతం”
-
Rahul Gandhi: సీఈసీ కారణంగా ఆ 3 రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపించింది
-
SBI Debit Card: మీ దగ్గర SBI ఏటీఎం కార్డు ఉందా.. వాడకపోతే ఎంత ఛార్జీ పడుతుందో తెలుసా..
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Shah Rukh Khan: వన్ ఇయర్లో రూ.2,490 కోట్ల లాస్.. అయినా ఆయనే కింగ్!
ట్రెండింగ్
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!