Motorola G Max: రూ.19,499కే Motorola G Max 5G ఫోన్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో అదిరిపోయే డీల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Motorola G Max Offer: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోటరోలా నుంచి వచ్చిన Motorola G Max స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఆకర్షణీయమైన ధరకు అందుబాటులో ఉంది. PANTONE Stargazer కలర్, 4GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్‌పై భారీ ధర తగ్గింపు లభిస్తోంది. రూ.42,999 MRP ఉన్న ఈ ఫోన్‌ను ప్రస్తుతం రూ.19,499కే కొనుగోలు చేసే అవకాశం ఉంది. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ బెనిఫిట్స్ ఉపయోగించుకుంటే ధర మరింత తగ్గే అవకాశం ఉంది.
ఫ్లిప్‌కార్ట్‌లో Motorola G Max 4GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్‌పై ప్రకటించిన ధర వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read
- Redmi R80 5G, R80m 5G: 6,000mAh బ్యాటరీతో Redmi R80 5G, R80m 5G ఫోన్లు.. 6.9 ఇంచెస్ డిస్ప్లే, 33W ఛార్జింగ్!
- Huawei OSTA O1 Pro: ప్రపంచంలోనే తొలి Wide Screen ఫోన్ లాంచ్.. 7,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Huawei OSTA O1 Pro!
- World Television Day 2026: బ్లాక్ అండ్ వైట్ నుంచి స్మార్ట్ టీవీ వరకు.. ఆసక్తికర ప్రయాణం.!
- World Hello Day 2026 : ఒక్క 'హలో'తో ఇన్ని లాభాలా?.. నవంబర్ 21 ప్రత్యేకత ఇదే.!
వేరియంట్: 4GB RAM + 128GB Storage
కలర్: PANTONE Stargazer
MRP: రూ.42,999
ప్రస్తుత సేల్ ధర: రూ.19,499
ఆఫర్ల తర్వాత అంచనా ధర: సుమారు రూ.18,524
రేటింగ్: 4.2/5
ఎక్స్చేంజ్ ఆఫర్: గరిష్టంగా రూ.15,650 వరకు
బ్యాంక్ ఆఫర్లు: అందుబాటులో ఉన్నాయి
No Cost EMI: అందుబాటులో ఉంది
అయితే ఎక్స్చేంజ్ విలువ పాత ఫోన్ మోడల్, కండిషన్ ఆధారంగా మారుతుంది. అలాగే బ్యాంక్ ఆఫర్లు, డెలివరీ ఛార్జీలు, Protect Promise Fee వంటి అదనపు ఛార్జీలను చెక్ చేసుకోవాలి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.72 అంగుళాల Full HD+ IPS LCD డిస్ప్లే అందించారు. 2400 × 1080 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంది. దీంతో స్క్రోలింగ్, వీడియోలు చూడటం, రోజువారీ వినియోగంలో స్మూత్ అనుభూతి లభిస్తుంది. అలాగే 1050 నిట్స్ వరకు High Brightness Mode, Corning Gorilla Glass 7i ప్రొటెక్షన్, Water Touch సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Motorola G Maxలో Qualcomm Snapdragon 6s Gen 4 ప్రాసెసర్ అందించారు. ఇది 4nm టెక్నాలజీ ఆధారంగా రూపొందించబడిన ఆక్టా-కోర్ చిప్సెట్.
ప్రాసెసర్: Snapdragon 6s Gen 4
GPU: Adreno
RAM: 4GB LPDDR5X
స్టోరేజ్: 128GB UFS 3.1
RAM Boost: సపోర్ట్
MicroSD కార్డ్: సపోర్ట్
ఈ ఫోన్ Android 16 ఆధారిత Hello UIతో పనిచేస్తుంది. ఫోటోగ్రఫీ కోసం Motorola G Max వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ అందించారు.
50MP Sony LYTIA 600 ప్రైమరీ కెమెరా
8MP అల్ట్రా వైడ్ కెమెరా
32MP ఫ్రంట్ సెల్ఫీ కెమెరా
ప్రైమరీ కెమెరాలో f/1.8 అపర్చర్, PDAF సపోర్ట్ ఉన్నాయి. నైట్ విజన్, పోర్ట్రెయిట్, పనోరమా, ప్రో మోడ్, అల్ట్రా రెజల్యూషన్, ఆటో స్మైల్ క్యాప్చర్, Google Lens వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. వీడియో రికార్డింగ్ విషయానికి వస్తే 1440p@30fps, 1080p@30fps, 1080p@60fps వరకు సపోర్ట్ అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రధాన ఆకర్షణల్లో 7000mAh బ్యాటరీ ఒకటి. ఎక్కువ సమయం ఫోన్ ఉపయోగించే వారికి ఈ బ్యాటరీ సామర్థ్యం ఉపయోగకరంగా ఉంటుంది. Motorola G Max PANTONE Stargazer కలర్లో ఆకర్షణీయమైన డిజైన్‌తో వస్తుంది. ఇందులో Slate టోన్‌తో లగ్జరీ సాటిన్ ఫినిష్ అందించారు.
IP64 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, MIL-STD-810H సర్టిఫికేషన్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్సు ఉన్నాయి. కనెక్టివిటీ పరంగా 5G, 4G, 3G, 2G నెట్వర్క్ సపోర్ట్ ఉంది. వీటితో పాటు Wi-Fi, Bluetooth 5.1, USB Type-C, GPS, డ్యూయల్ నానో SIM సపోర్ట్ అందించారు. సెక్యూరిటీ కోసం Motorola ThinkShield for Mobile టెక్నాలజీని కూడా అందించారు. యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్, కంపాస్ వంటి సెన్సార్లు ఉన్నాయి.
తాజావార్తలు
-
Motorola G Max: రూ.19,499కే Motorola G Max 5G ఫోన్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో అదిరిపోయే డీల్!
-
IND vs NZ: ముగిసిన నాలుగో రోజు ఆట.. డ్రా దిశగా కివీస్ పోరాటం.. భారత్ విజయానికి మరో 8 వికెట్ల దూరంలో..!
-
Krithi Shetty: ‘జనవరి 12 విడుదల’.. హిట్ తప్పనిసరి!
-
December 2026 Wedding Dates: డిసెంబర్లో పెళ్లి బాజాలు మోగేది ఈ తేదీల్లోనే.. 16 నుంచి శుభకార్యాలకు బ్రేక్
-
Jacob Duffy: బ్యాట్‌తో కాదు.. బంతితో డబుల్ సెంచరీ.. 22 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు..!
ట్రెండింగ్
-
Global Peace Honors: ‘గ్లోబల్ పీస్ హానర్స్’లో తారల సందడి.. సచిన్‌కు ప్రత్యేక గౌరవం..!
-
IND vs NZ Test: టీమిండియా బ్యాటర్ల ఊచకోత.. భారీ ఆధిక్యంలో భారత్..!
-
Kimchi Day : కిమ్చీ.. కొరియా వంటకం వెనుక ఆరోగ్య రహస్యం
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్‌తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!