Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Motorola Edge 40 Neo Another New Smart Phone From Motorola These Are The Features

Motorola Edge 40 Neo: మోటోరోలా నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్..ఫీచర్స్ ఇవే..!

Published Date :September 17, 2023 , 3:26 pm
By Swathi Maddula
Motorola Edge 40 Neo: మోటోరోలా నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్..ఫీచర్స్ ఇవే..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

తక్కువ ధరలో నాణ్యమైన ఫోన్లను అందిస్తున్న కంపెనీ మోటోరోలాకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. అనువైన బడ్జెట్లో ఉత్తమమైన ఫోన్లను అందిస్తోంది. ఇటీవల కాలంలో ఈ కంపెనీ నుంచి స్మార్ట్ ఫోన్లు పెద్ద సంఖ్యలోనే విడుదలవుతున్నాయి..వాటికి భారీ సేల్ ఉంది.. ఇక ఈ క్రమంలో మరో కొత్త ఫోన్ లాంచింగ్ కు రెడీ అయ్యింది. మోటోరోలా ఎడ్జ్ 40 నీయో ఫోన్ ను ఇండియాలో లాంచ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. నిజానికి ఈ మోడల్ ను ఏప్రిల్ లోనే పరిచయం చేశారు. మోటోరోల్ ఎడ్జ్ 40, మోటోరోలా ఎడ్జ్ 40 ప్రో మోడళ్లను ఇంతకు ముందే మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అయితే వాటితో పాటు ప్రకటించిన ఈ మోటోరోలా ఎడ్జ్ 40 నియోను మాత్రం మన దేశంలో విడుదల చేయలేదు.. ఈ ఫోన్ ను ఈ నెల 21 న మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు కంపెనీ సిద్ధం చేసింది..మోటోరోలా ఎడ్జ్ 40 నియో ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర వంటి వివరాలు ఓ లుక్ వేద్దాం..

ఫీచర్స్..

మై స్మార్ట్ ప్రైస్ నివేదిక ప్రకారం, మోటోరోలా ఎడ్జ్ 40 నియో ఫోన్ లో 6.55-అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ (2400 × 1080 పిక్సెల్‌లు) పీఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది,144హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుందని భావిస్తున్నారు. ఇది మాలి జీ77 జీపీయూ, 12జీబీ ర్యామ్ 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 1050 ఎస్ఓసీ ద్వారా శక్తి పొందుతుంది. ఆండ్రాయిడ్ 13-ఆధారిత మైయూఎక్స్ ఓఎస్ తో పనిచేస్తుంది..

కెమెరా విషయానికొస్తే.. సెల్ఫీ ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అనే చెప్పాలి..50-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ సెన్సార్, 13-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ముందు కెమెరా 32-మెగాపిక్సెల్ సెన్సార్‌తో అమర్చబడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ 68వాట్ల వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. భద్రత కోసం, హ్యాండ్‌సెట్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. ఫోన్ డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం ఐపీ68 రేటింగ్‌తో వస్తుందని కూడా చెబుతున్నారు.. ఇక బ్లూటూత్, వైఫై తో పాటు మరిన్ని ఫీచర్స్ ను కలిగి ఉంది.. ధర ఇంక తెలియరాలేదు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • about phone
  • features
  • Motorola Edge 40 Neo

తాజావార్తలు

  • Samantha : ఈ రోజు నేను ఇంత ధైర్యంగా ఉన్నానంటే కారణం ఆయనే

  • Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?

  • Stock Market: భారీ నష్టాల్లో కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?

  • BV Raghavulu: చంద్రబాబు, జగన్‌పై బీవీ రాఘవులు ఘాటు వ్యాఖ్యలు..

  • Artemis II: అంతరిక్షంలో రూ.192 కోట్ల విలువైన టాయిలెట్ జామ్.. గ్రౌండ్ టీమ్ ట్రబుల్‌షూటింగ్

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions