Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Flipkart Big Billion Days: ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తున్న బిగ్ బిలియన్ డేస్ సేల్ లో భాగంగా మోటరోలా (Motorola) ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. “It’s the Time to Moto” క్యాంపెయిన్‌లో భాగంగా #BigBillionMotoDeals పేరుతో పలు స్మార్ట్ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో motorola edge 70 fusion, edge 70 pro, edge 70 pro+, moto g37 power, motorola signature, moto g06 power, edge 70 max వంటి మోడళ్లు ఉన్నాయి.
Motorola edge 70 fusion
మోటోరోలా ఎడ్జ్ 70 ఫుజన్ స్మార్ట్‌ఫోన్‌లో 50MP Sony LYTIA 710 మెయిన్ కెమెరా, OIS, Ultra Pixel టెక్నాలజీ ఉన్నాయి. దీనికి 13MP అల్ట్రావైడ్ + మాక్రో కెమెరా, 32MP Quad Pixel సెల్ఫీ కెమెరా అందించారు. ఫోన్లో 1.5K True Colour Quad-Curved డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్, HDR10+, 100% DCI-P3 కలర్ గామట్, Gorilla Glass 7i, Smart Water Touch 3.0 ఫీచర్లు ఉన్నాయి. Snapdragon 7s Gen 4 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్లో 7000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ, 68W TurboPower ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. అలాగే IP68 + IP69 రేటింగ్, MIL-STD-810H డ్యూరబిలిటీ, 7.99mm క్వాడ్-కర్వ్డ్ డిజైన్ ఉన్నాయి.
Also Read
- Oppo F35 Series: Oppo F35 సిరీస్ వచ్చేస్తోంది.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
- OnePlus 16: వన్ ప్లస్ 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 185Hz డిస్ప్లే, 200MP కెమెరాతో అదరగొట్టనున్న ఫోన్
- 8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
- Google Birthday Sale: గూగుల్ పుట్టిన రోజు ధమాకా.. స్మార్ట్ఫోన్లు, వాచ్‌లు, ఇయర్‌బడ్స్‌పై భారీ డిస్కౌంట్లు..
ధరలు: 8GB + 128GB వేరియంట్ రూ.29,999, 12GB + 256GB వేరియంట్ రూ.32,999, 12GB + 512GB వేరియంట్ రూ.34,999.
Motorola Edge 70 Pro
మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో లో MediaTek Dimensity 8500 Extreme ప్రాసెసర్‌ను అందించారు. ఇది 12GB వరకు LPDDR5X RAM, 256GB UFS 4.1 స్టోరేజ్‌తో వస్తుంది. కెమెరాల విషయానికి వస్తే 50MP Sony LYTIA 710 మెయిన్ కెమెరా, OIS, Ultra Pixel టెక్నాలజీతో పాటు 50MP అల్ట్రావైడ్ + మాక్రో కెమెరా, ఆటోఫోకస్‌తో 50MP Quad Pixel సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్లో 6.8 అంగుళాల 1.5K True Colour Quad-Curved డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 5200 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్, HDR10+, 100% DCI-P3 సపోర్ట్ ఉన్నాయి. 4600mm² వేపర్ ఛాంబర్‌తో కూడిన ఈ ఫోన్ 6.99mm మందంతో ఉంటుంది. అన్ని కెమెరాలతో 4K 60fps వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ ఉంది.
ధరలు: 8GB + 256GB వేరియంట్ రూ.36,999, 12GB + 256GB వేరియంట్ రూ.39,999.
Motorola Edge 70 Pro+
మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో+ లో 50MP Sony LYTIA 710 మెయిన్ కెమెరా, 50MP అల్ట్రావైడ్ + మాక్రో కెమెరా, 50MP 3.5X పెరిస్కోప్ కెమెరా ఉన్నాయి. ఈ పెరిస్కోప్ కెమెరా 50X AI Super Zoomకు సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీల కోసం ఆటోఫోకస్‌తో 50MP Quad Pixel ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఈ ఫోన్ కూడా MediaTek Dimensity 8500 Extreme ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 12GB LPDDR5X RAM, 256GB UFS 4.1 స్టోరేజ్ ఉన్నాయి. 6.8 అంగుళాల 1.5K 144Hz True Colour Quad-Curved డిస్ప్లే, 5200 నిట్స్ వరకు బ్రైట్నెస్, HDR10+, 100% DCI-P3 సపోర్ట్ ఉన్నాయి. బ్యాటరీ విషయానికి వస్తే 6500mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ, 90W TurboPower వైర్డ్ ఛార్జింగ్, 15W వైర్లెస్ ఛార్జింగ్ ఉన్నాయి. ఫోన్ మందం 6.99mmగా ఉంది.
ధర: 12GB + 256GB వేరియంట్ రూ.44,999.
Moto G37 Power
బడ్జెట్ విభాగంలో మోటో g37 పవర్ ను అందిస్తోంది మోటరోలా. ఈ ఫోన్ MediaTek Dimensity 6400 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 12GB వరకు RAM Boost, UFS 2.2 స్టోరేజ్ ఉన్నాయి. ఇందులో 7000mAh బ్యాటరీ, 33W TurboPower ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఫోన్లో 6.7 అంగుళాల 120Hz పంచ్-హోల్ డిస్ప్లే, 1050 నిట్స్ వరకు HBM బ్రైట్నెస్, Smart Water Touch ఉన్నాయి. 50MP Quad Pixel కెమెరా, Gorilla Glass 7i, MIL-STD-810H డ్యూరబిలిటీ, SGS-సర్టిఫైడ్ IP64 రక్షణ కూడా ఉన్నాయి.
ధరలు: 4GB + 64GB రూ.16,999, 4GB + 128GB రూ.18,999, 8GB + 128GB రూ.24,999.
Motorola Signature
ప్రీమియం విభాగంలో మోటోరోలా సిగ్నేచర్ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ తీసుకొచ్చింది. ఇందులో మూడు 50MP Sony LYTIA కెమెరాలతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 50MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 8K Dolby Vision, 4K Dolby Vision 60fps, 100X Super Zoom Pro వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 5 ప్లాట్‌ఫామ్‌తో పనిచేసే ఈ ఫోన్లో 16GB వరకు LPDDR5X RAM, 1TB వరకు UFS 4.1 స్టోరేజ్ లభిస్తుంది. 6.8 అంగుళాల 1.5K Extreme AMOLED LTPO డిస్ప్లే, 165Hz రిఫ్రెష్ రేట్, 6200 నిట్స్ వరకు బ్రైట్నెస్, డాల్బీ విజన్, పాంటోన్ వాలిడేషన్ ఉన్నాయి. అలాగే Sound by Bose సర్టిఫైడ్ ట్యూనింగ్, Dolby Atmos, 24×7 Signature Club వంటి ప్రీమియం సేవలు కూడా అందిస్తున్నారు.
ధరలు: 12GB + 256GB రూ.57,499, 16GB + 512GB రూ.62,499.
Moto G06 Power
మోటో g06 పవర్లో 7000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, IP64 రక్షణ ఉన్నాయి. MediaTek Helio G81 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్లో స్టీరియో స్పీకర్లు, Dolby Atmos సపోర్ట్ ఉన్నాయి.
ధర: 4GB + 64GB వేరియంట్ రూ.13,999.
Motorola Edge 70 Max
మోటోరోలా ఎడ్జ్ 70 మాక్స్ లో Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌ను అందించారు. ఇందులో Quad HD+ డిస్ప్లే, 7000 నిట్స్ వరకు బ్రైట్నెస్ ఉన్నాయి. ఫోన్లో భారీ 7100mAh బ్యాటరీ ఉండగా, మాగ్నెటిక్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందించారు.
ధరలు: 8GB + 256GB రూ.51,999, 12GB + 256GB రూ.56,999.
ఫ్లిప్‌కార్ట్‌లో సేల్
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026 సెప్టెంబర్ 27 సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభమైంది. ప్రస్తుతం motorola edge 70 fusion, edge 70 pro, edge 70 pro+, moto g37 power మోడళ్లు సేల్‌లో అందుబాటులో ఉన్నాయి. మిగిలిన motorola signature, moto g06 power, edge 70 max మోడళ్లకు అక్టోబర్ 8 నుంచి ఎర్లీ యాక్సెస్ ప్రారంభం కానుంది. వీటి సేల్ అక్టోబర్ 9 నుంచి ప్రారంభం కానుంది.
తాజావార్తలు
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
-
Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
-
Trump Iran Statement: ‘త్వరలోనే విజయం సాధిస్తాం’.. ఇరాన్‌తో ఘర్షణపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Guest Habits: గెస్ట్‌గా వెళ్తున్నారా? పిలిచినవారు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలా చేయండి..!
ట్రెండింగ్
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!