స్టైలిష్ డిజైన్, పవర్‌ఫుల్ సౌండ్.. Motorola 65 అంగుళాల QLED Ultra HD (4K) స్మార్ట్ గూగుల్ టీవీపై రూ.47,400 భారీ డిస్కౌంట్..!
- మోటరోలా 65 అంగుళాల QLED Ultra HD (4K) స్మార్ట్ గూగుల్ టీవీపై భారీ డిస్కౌంట్.
- అసలు ధర రూ. 88,399 కాగా, ప్రస్తుతం 53% తగ్గింపుతో రూ. 40,999కే అందుబాటులో
- DLG టెక్నాలజీ, గేమ్ యాక్సిలరేటర్‌తో 120Hz వరకు గేమింగ్ సపోర్ట్.
- 48W డాల్బీ ఆట్‌మాస్ స్పీకర్లు.. థియేటర్ తరహా సౌండ్ అనుభూతి.
- మూవీ, మ్యూజిక్, స్పోర్ట్స్, న్యూస్ సహా 7 సౌండ్ మోడ్‌లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Motorola 65 QLED Ultra HD (4K) smart Google Tv: పెద్ద స్క్రీన్ స్మార్ట్ టీవీ కొనాలనుకునేవారికి మోటరోలా (Motorola) అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చింది. Motorola 65 అంగుళాల QLED Ultra HD (4K) స్మార్ట్ గూగుల్ టీవీ 2025 ఎడిషన్ పై భారీ ధర తగ్గింపును అందిస్తోంది. ఈ టీవి కేవలం ధర తగ్గింపు మాత్రమే ప్రధానంగా కాకుండా ఫీచర్లలో కూడా అనేక ప్రీమియం ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా..
165 సెం.మీ (65 అంగుళాల) QLED డిస్‌ప్లేతో ఈ టీవీ వస్తోంది. Ultra HD (4K) రిజల్యూషన్ (3840×2160)తో పాటు Direct LED QLED టెక్నాలజీ ఉపయోగించారు. DLG (Dual Line Gate) టెక్నాలజీతో గేమింగ్ అనుభవం మరింత స్మూత్‌గా ఉంటుంది. అలాగే అలాగే గేమ్ యాక్సిలరేటర్ ఫీచర్ 120Hz వరకు సపోర్ట్ చేయడం గేమర్లకు ప్లస్ పాయింట్.
Also Read
- Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్.. కంటెంట్ క్రియేటర్లకు మరింత ప్రయోజనం
- iQOO Z11i: iQOO Z11i త్వరలో లాంచ్.. Snapdragon 4 Gen 2 చిప్సెట్, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్
- Hisense E8S ULED Mini-LED TV: 144Hz డిస్‌ప్లే, డాల్బీ విజన్ IQ సపోర్ట్‌తో.. హిసెన్స్ E8S ULED మినీ-LED టీవీలు విడుదల
- 144Hz రిఫ్రెష్ రేట్‌తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
NTV Journalists Arrest: ఎన్టీవీ జర్నలిస్టుల అక్రమ అరెస్టులు.. అర్థరాత్రి ఇంటికొచ్చి మరీ..!
అలాగే ఈ టీవీలో 48W అవుట్‌పుట్ కలిగిన రెండు బాక్స్ స్పీకర్లు ఉన్నాయి. డాల్బీ ఆట్‌మాస్ సపోర్ట్‌తో థియేటర్ తరహా సౌండ్ అనుభూతిని ఇస్తుంది. ఇక ఇందులో 7 సౌండ్ మోడ్‌లు (మూవీ, మ్యూజిక్, స్పోర్ట్స్, న్యూస్..) అందుబాటులో ఉన్నాయి. ఇది గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ టీవీలో నెట్ఫ్లిక్, జియో హాట్స్టార్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి ప్రముఖ OTT యాప్స్ ముందుగానే అందుబాటులో ఉన్నాయి.

అలాగే ఇందులో 2GB ర్యామ్, 32GB స్టోరేజ్, క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్ ఉన్నాయి. బిల్ట్-ఇన్ Wi-Fi, స్క్రీన్ కాస్టింగ్ సపోర్ట్ కూడా లభిస్తుంది. ఇంకా కనెక్టివిటీ కోసం 3 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్, హెడ్‌ఫోన్ జాక్ అందించారు. ఈ టీవీకి 3-స్టార్ BEE ఎనర్జీ రేటింగ్ ఉంది. ఈ టీవీ అసలు ధర రూ. 88,399గా ఉన్న ఈ టీవీపై ప్రస్తుతం 53 శాతం డిస్కౌంట్ ఇవ్వడంతో కేవలం రూ. 40,999 ప్రత్యేక ధరకు లభిస్తోంది. అంతేకాదు బ్యాంక్ ఆఫర్లతో మరింత తగ్గింపు కూడా పొందవచ్చు.
Mana ShankaraVaraPrasad Garu: వీక్‌డేస్‌లోనూ హౌస్‌ఫుల్స్.. 24 గంటల్లో 4 లక్షల టికెట్లు!
ఈ మోటరోలా 65 అంగుళాల స్మార్ట్ టీవీపై ఇప్పటికే భారీ డిస్కౌంట్ ఉండగా.. HDFC, SBI, Flipkart Axis బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనపు క్యాష్‌బ్యాక్ లేదా ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. EMI ఆప్షన్‌తో కూడా కొనుగోలు చేసే వీలుంది.
తాజావార్తలు
-
Bandi Bhagirath: పోక్సో కేసులో బండి భగీరథ్‌కు బెయిల్..
-
Rukmini Vasanth : AIతో మార్ఫింగ్ వీడియోలు.. నటి రుక్మిణి వసంత్ పేరుతో అసభ్యకర ప్రచారం.. ముగ్గురి అరెస్ట్
-
Tata Sierra EV: టాటా సియెర్రా EV టీజర్ విడుదల.. ఫస్ట్ లుక్ అదిరింది.. భారీ బ్యాటరీ, ప్రీమియం ఫీచర్లతో ఎంట్రీ
-
Siddipet District: కసాయి తల్లి.. ప్రియుడితో ఏకాంతానికి అడ్డొచ్చాడని రెండేళ్ల కొడుకును హతమార్చిన వైనం..
-
IPL 2027: రిషభ్ పంత్ రాక.. కేఎల్ రాహుల్ భవిష్యత్తుపై చర్చ!
ట్రెండింగ్
-
Titanoboa: డైనోసార్ల తర్వాత భూమిని ఏలిన ‘టైటానోబోవా’.. ఈ అతిపెద్ద సర్పం గురించి షాకింగ్ విషయలు..
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్‌లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్‌తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!