Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Lava Yuva 3 Pro Lava Yuva Pro Mobiles In The Market Features Price

Lava Yuva 3 Pro : మార్కెట్ లోకి లావా యువ ప్రో మొబైల్స్.. ఫీచర్స్, ధర?

Published Date :December 15, 2023 , 8:14 am
By Swathi Maddula
Lava Yuva 3 Pro : మార్కెట్ లోకి లావా యువ ప్రో మొబైల్స్.. ఫీచర్స్, ధర?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రముఖ మొబైల్ కంపెనీ లావా కంపెనీ మరో కొత్త మొబైల్స్ ను మార్కెట్ లో విడుదల చేసింది.. లావా యువ3 ప్రో పేరుతో తాజాగా ఈ ఫోన్ ను మార్కెట్ లోకి వచ్చింది.. సరికొత్త ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్ మూడు విభిన్న కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఏజీ గ్లాస్ బ్యాక్‌ను కలిగి ఉంది. లావా యువ 3 ప్రో యూనిసెక్ టీ616 ఎస్ఓసీ ద్వారా ఆధారితంగా పనిచేస్తుంది.. ఈ ఫోన్ ఫీచర్స్, ధర గురించి వివరంగా తెలుసుకుందాం..

లావా యువ 3 ప్రో ఆండ్రాయిడ్ 13పై రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 14 రెండు ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లను స్వీకరించి అప్‌గ్రేడ్ చేస్తుంది. 269పీపీఐ పిక్సెల్ సాంద్రత, 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను కలిగి ఉంది. సెల్ఫీ షూటర్‌తో డిస్‌ప్లే మధ్యలో హోల్ పంచ్ కటౌట్‌ను కలిగి ఉంది. 8జీబీ ర్యామ్‌తో పాటు ఆక్టా-కోర్ యూనిసెక్ టీ616 ఎస్ఓసీపై రన్ అవుతుంది.. అంతేకాదు డ్యూయల్ సిమ్ కూడా ఉంది.. అంతేకాదు అదనపు స్టోరేజీతో ఆన్‌బోర్డ్ మెమరీని 16జీబీ వరకు విస్తరించవచ్చు.. కనెక్టివిటీ ఆప్షన్లలో 4జీ వోల్ట్, బ్లూటూత్ 5, జీపీఆర్ఎస్, ఓటీజీ, వై-ఫై 802.11 బీ/జీ/ఎన్/ఎసి, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది..

కెమెరా విషయానికొస్తే.. స్క్రీన్ ఫ్లాష్‌తో ఫ్రంట్ సైడ్ 8ఎంపీ కెమెరా సెన్సార్ అందిస్తుంది. ఈ ఫోన్ 128జీబీ ఇంటర్నల్ యూఎఫ్‌ఎస్ 2.2 స్టోరేజీతో వస్తుంది. దీనిని మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా 512జీబీ వరకు విస్తరించవచ్చు.. ఇంకా మరెన్నో ఫీచర్స్ ను కలిగి ఉంది.. 18డబ్ల్యూ ఛార్జింగ్‌కు సపోర్టుతో కొత్త యువ 3 ప్రోలో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని ప్యాక్ చేసింది. బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 38 గంటల టాక్ టైమ్ వస్తుంది.. ఈ ఫోన్ బరువు 200 గ్రాములు.. ఇక ధరను చూస్తే.. 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ మోడల్‌ ధర రూ. 8,999కు పొందవచ్చు. ఈ కొత్త ఫోన్ లావా ఇ-స్టోర్‌లో డెసర్ట్ గోల్డ్, ఫారెస్ట్ విరిడియన్, మెడో పర్పుల్ కలర్ లలో లభిస్తుంది..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cost
  • features
  • Lava mobiles
  • Lava Yuva 3 Pro
  • specifications

తాజావార్తలు

  • CM Revanth Reddy: గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ.. అంతర్జాతీయ ప్రమాణాలతో గచ్చిబౌలి స్టేడియం

  • Anil Ravipudi: వెంకీ – అనిల్ రావిపూడి సినిమాలో కృతి శెట్టి ఫిక్స్!

  • Iran US conflict: ట్రంప్ బెదిరింపులకు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్.. నెతన్యాహు అడుగుజాడలను అనుసరిస్తే కాల్చి బూడిద చేస్తాం

  • Astrology: ఏప్రిల్‌ 6, సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్

  • Bhuvneshwar Kumar: ఐపీఎల్ చరిత్రలో తొలి ఫాస్ట్ బౌలర్‌గా.. భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డు

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions