New Technology : ఇది చూడటానికి సూటుకేసే.. అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెక్నాలజీ రోజు రోజుకు పెరుగుతుంది.. కొత్త కొత్త పరికరాలను అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు.. వంటలను చిటికెలో తయారు చేసే కొన్ని పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి.. అందులో మైక్రో ఒవేన్ కూడా ఒకటి.. దీన్ని ఎక్కడికి పడితే అక్కడికి తీసుకెళ్లడానికి వీలుండదు. ఇప్పుడు ఆ సమస్య లేదు. చక్కగా టెక్నాలజీ మరింత వృద్ధి చెందుతున్న తరుణంలో జపనీయులు సరికొత్త మైక్రో ఓవెన్‌ను తయారు చేశారు. దానిని చూస్తే మైక్రో ఓవెన్ అని అస్సలు అనుకోరు..
ప్రస్తుతం అంతా పోర్టబుల్ స్టవ్, పోర్టబుల్ కుకర్ వంటివి వినియోగిస్తుంటాం. అయితే పోర్టబుల్ మైక్రో ఓవెన్ అనేది ఇప్పటి వరకు మనం విని ఉండం.. సరికొత్త టెక్నాలజీ తో ఎంతో ముందుండే జపనీయులు ప్రస్తుతం దానిని కూడా సుసాధ్యం చేశారు. ఎక్కడికైనా తీసుకెళ్లగలిగేలా సరికొత్త మైక్రో ఓవెన్‌ను రూపోందించారు.. అది చూడటానికి అచ్చం సూట్‌కేస్‌లా ఉండే దీనిని మనం అవసరమైన సందర్భంలో ఓపెన్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన ఆహారాన్ని అందులో పెట్టుకుని వేడి చేసుకోవచ్చు..
Also Read
- Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
- Airtel Postpaid Plans Price Hike: Airtel కస్టమర్లకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంపు
- Lenovo ThinkBook 14x: లెనోవా ThinkBook 14x వచ్చేసింది.. 120Hz OLED డిస్ప్లే, Core Ultra ప్రాసెసర్
- Starlink India Row: ‘మార్కెట్ గుత్తాధిపత్యం కోసమే అడ్డుకుంటున్నారు’.. Starlink Indiaపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
మన పని పూర్తైన తర్వాత తిరిగి సూట్ కేస్‌లా దానిని మడి పెట్టుకోవచ్చు… హ్యాండిల్ లాక్ ఓపెన్ చేసేందుకు దానిని వెనక్కి జరపాలి.. మన పని పూర్తైతే తిరిగి ఫోల్డ్ చేసేయొచ్చు. చూడడానికి ఎంతో బాగున్న ఈ మైక్రో ఓవెన్ ఇంకా మార్కెట్‌లోకి విడుదల కాలేదు.. జస్ట్ ట్రయిల్ మాత్రమే జరుగుతుంది.. ప్రస్తుతం కొన్ని టెస్టులు జరిపేందుకు సన్నాహాలు చేస్తుంది.. త్వరలోనే కొన్ని దేశాల మార్కెట్ లో విడుదల చెయ్యనుందని సమాచారం..
తాజావార్తలు
-
Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
PBKS-IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027 ముందు ఇద్దరు కోచ్‌లు అవుట్!
-
Airtel Postpaid Plans Price Hike: Airtel కస్టమర్లకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంపు
-
Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
ట్రెండింగ్
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!