Tech Tips: మీ ఫోన్‌లో ఈ యాప్స్ ఉన్నాయా?.. వీటి ఉపయోగం ఏంటో తెలుసా?
- ఫోన్ లో ఉండాల్సిన యాప్స్
- వాహనదారులకు మరింత ప్రయోజనం
- చలానాలు తప్పించుకునే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గూగుల్ ప్లే స్టోర్ లో రకరకాల యాప్స్ ఉంటాయన్న విషయం తెలిసిందే. ఒక్కో అవసరానికి ఒక్కో యాప్ ను ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకుంటుంటారు. ఈ యాప్స్ సాయంతో వారి పనులు ఈజీ అవుతాయి. ఆన్ లైన్ చెల్లింపుల యాప్స్ మొదలుకొని.. డాక్యుమెంట్స్ స్టోర్ చేసుకునే యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. పౌర సేవల కోసం ప్రభుత్వాలు కూడా యాప్స్ ను తీసుకొస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ లో ఆయా యాప్స్ ను ఉంచుకోవడం వల్ల అత్యవసర సమయాల్లో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా వాహనదారులకు ఉపయోగపడేలా కొన్ని యాప్స్ ఉన్నాయి. వీటి ద్వారా మీరు జరిమానాల నుంచి తప్పించుకునే ఛాన్స్ ఉంటుంది. ఇంతకీ ఆ యాప్స్ ఏంటి? వాటి ఉపయోగాలు ఏంటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
DigiLocker
Also Read
- Tecno Pova 8: టెక్నో పోవా 8 రిలీజ్ కు రెడీ.. 8000mAh బ్యాటరీ.. గేమింగ్, మల్టీమీడియా యూజర్లకు బెస్ట్!
- Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 వచ్చేస్తోంది.. 7560mAh బ్యాటరీ, మీడియాటెక్ ప్రాసెసర్, డ్యూయల్ కెమెరా
- Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
- OnePlus Community Sale 2026: వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
డిజీలాకర్ యాప్ మీ ఫోన్ లో ఉన్నట్లైతే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ను స్టోర్ చేసుకోవచ్చు. ఇందులో డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, బీమా వంటి పత్రాలను భద్రపర్చుకోవచ్చు. ప్రయాణ సమయంలో మీ వెంట ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేకపోయినప్పటికీ డిజీలాకర్ లో స్టోర్ చేసుకుంటే ట్రాఫిక్ పోలీసులు అడిగిన వెంటనే చూపించొచ్చు. దీంతో మీరు జరిమానా నుంచి తప్పించుకోవచ్చు. ఇది ప్రభుత్వానికి చెందిన అధికారిక యాప్ కాబట్టి ఎలాంటి రిస్క్ ఉండదు.
mParivahan
ఈ యాప్‌ను రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసింది. ఇందులో కూడా మీ వాహనాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ ను స్టోర్ చేసుకోవచ్చు. ఈ యాప్‌లో మీరు RC, డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్, బీమా పత్రాలను భద్రపర్చుకోవచ్చు. ఇది కాకుండా, మీ వాహనం చోరీకి గురైనా లేదా ఇతరుల వాహనం గురించి మీకు సమాచారం కావాలంటే దీని ద్వారా తెలుసుకోవచ్చు. యాప్ Android, iOS రెండింటిలో అందుబాటులో ఉంది.
- Tags
తాజావార్తలు
-
Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్‌కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
-
TMC Rebellion: కోల్‌కతా టు ఢిల్లీ.. పార్లమెంట్‌కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
-
Today Gold and Silver Prices: పసిడి ధరలో భారీ పతనం.. వెండి కూడా చౌకైంది.. 22, 24 క్యారెట్ ధరలు ఎంతంటే?
-
Peddi vs Drishyam : మోహన్ లాల్‌కు “పెద్ది” దెబ్బ…. విదేశాల్లోనూ షాకే!
-
Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!