Google Pixel 7: అదిరిపోయే ఆఫర్.. రూ. 14,899 కే.. కేవలం కొద్ది రోజులు మాత్రమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గూగుల్ కంపెనీ ఇటీవల కొత్త ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే.. ఈ ఫోన్లకు మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువే.. గూగుల్ పిక్సెల్ 8 ను కొద్ది రోజుల క్రితం మార్కెట్ లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే.. దాంతో 7 సిరీస్ ఫోనలపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ను అందిస్తుంది.. ఈ ఫోన్లను కొనాలని అనుకొనేవారు.. ఇప్పుడే కొనిసెయ్యండి.. ఎందుకంటే ఇలాంటి ఆఫర్ మళ్లీ మళ్లీ రాదు..
పిక్సెల్ 7ని కేవలం రూ.14,899కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్లో మీరు తక్షణ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందుతారు. Pixel 7 ఫోన్లో టిక్ బ్లర్ వీడియో ఫీచర్ అందించబడింది. ఈ ఫీచర్ ద్వారా, వీడియోలోని బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ అవుతుంది. సబ్జెక్ట్‌పై గరిష్ట ఫోకస్ ఉంచబడుతుంది. అలాగే , ఈ Google ఫోన్ Tensor G2 చిప్సెట్తో వస్తుంది.. ఈ ఫోన్ ఫీచర్స్ ను చూస్తే..
Also Read
- vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
- Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
- పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
- Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్ప్లే, 13MP కెమెరా!
ఇది 6.3-అంగుళాల పూర్తి-HD+ OLED స్క్రీన్‌ను కలిగి ఉంది. 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఇస్తుంది. ఫోన్లోని ప్రాసెసర్ కోసం Google Tensor G2 చిప్సెట్ ఉపయోగించబడింది. Google Pixel 7లో 8GB RAM ఉంది.. కెమెరా ప్రియులకు ఇది బెస్ట్ అనే చెప్పాలి.. మొదటి కెమెరా 50MP, రెండవ కెమెరా 12MP. ఈ ఫోన్ సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 10.8MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. అంతే కాకుండా వీడియోల కోసం ఈ ఫోన్లలో టిక్ బ్లర్ వీడియో ఫీచర్ కూడా అందించబడింది. ఈ ఫీచర్ ద్వారా, వీడియోలోని బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ అవుతుంది.. వీడియో క్వాలిటీ బాగుంటుంది..
ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంది..ఇక్కడ దీని ధర రూ. 59,999. కానీ ప్రస్తుతం ఈ ఫోన్‌ను రూ. 41,999కి కొనుగోలు చేయవచ్చు.. పాత ఫోన్ ఎక్సెంజ్ తో అయితే… రూ. 27,100 రూపాయల వరకు తగ్గింపు లభిస్తుంది. దీని ప్రకారం.. మీరు Google Pixel 7ని కేవలం రూ.14,899కి కొనుగోలు చేయవచ్చు.. అంటే ఇది కళ్లు చెదిరే ఆఫర్.. త్వరపడండి..
తాజావార్తలు
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
-
Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. ‘అనకాపల్లి’ నిర్మాత ఆవేదన!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!