Zero Shadow : ఇప్పుడు భూమి మీద ఓ అద్భుతం జరగబోతోంది. ఖగోళ శాస్త్రం ప్రకారం మన నీడ ఈ నెల 5వ తేదీ నుంచి 14వ తేదీ వరకు కనిపించదు. ఈ తేదీల్లో మధ్యహ్నం టైమ్ లో 2 నిముషాల పాటు మన నీడ కనిపించదు. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ ఆస్టరాయిడ్స్ సర్చ్ క్యాంపెయిన్ జాతీయ కన్వీనర్ మేకా సుసత్య రేఖ స్పష్టం చేశారు. ప్రతి ఏడాది రెండు సార్లు ఈ రకంగా మన నీడ…