సత్యదేవ్ నటించిన లేటెస్ట్ రిలీజ్ జీబ్రా. థియేటర్ లో ఈ సినిమా మంచి వసూళ్లు రాబటింది. అయితే ఈ థ్రిల్లర్ చిత్రం జీబ్రాలోని నటీనటులు ధరించే ప్రత్యేకమైన ఉపకరణాలను గెలుచుకోవడానికి అభిమానులకు ప్రత్యేకమైన ఛాన్స్ కల్పిస్తోంది ఆహా. ఈ సినిమాను ఈ డిసెంబర్ 20, 2024న ఆహా OTTలో డిజిటల్ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. Also Read : Pushpa -2 : పుష్ప -2 ఓవర్సీస్ బ్రేక్ ఈవెన్ కష్టమేనా..? తాజగా నటుడు సత్యదేవ్ , నిర్మాత…