అక్కడ మొన్నటిదాకా కాలర్ ఎగరేసుకు తిరిగిన వైసిపి నాయకులు, కార్యకర్తలు ఇపుడు కన్ఫ్యూజన్లో పడ్డారా? ఆయన అండ చూసుకుని విచ్చలవిడిగా చెలరేగిపోయి తప్పు చేశామా అంటూ… ఇప్పుడు ఫీలవుతున్నారా? ఓడిపోయాక చాప చుట్టేసిన లీడర్ తమను నిండా ముంచేశారంటూ తెగ ఫీలైపోతున్నారా? కేడర్‌లో కాన్ఫిడెన్స్‌కంటే నా యాపారమే నాకు ముఖ్యమని అంటున్న ఆ నాయకుడెవరు? ఏదా అసెంబ్లీ నియోజకవర్గం? దెందులూరు.. పొలిటికల్ హైడ్రామాలు, హై టెన్షన్స్‌కి కేరాఫ్. నియోజకవర్గ ఆవిర్భావం నుంచి ఇక్కడి రాజకీయం ప్రత్యేకమే. 2019…