2025 Yezdi Adventure: క్లాసిక్ లెజెండ్స్ (Classic Legends) పరిధిలో పనిచేస్తున్న యెజ్డీ మోటార్‌సైకిల్స్ (Yezdi Motorcycles) ఈ బ్రాండ్ తాజాగా భారత మార్కెట్‌లో 2025 Yezdi Adventure మోడల్‌ను విడుదల చేసింది. ఈ కొత్త వర్షన్ లో బైక్ కు పూర్తిగా కొత్త డిజైన్, అప్డేటెడ్ ఫీచర్లు లభించగా.. మెకానికల్ గా మాత్రం గత మోడల్ లాగానే కొనసాగుతోంది. మరి ఈ కొత్త బైకులో ఎటువంటి ఫీచర్లను తీసుకవచిందో ఒకసారి చూద్దామా.. Read Also: Motorola…