Yevam Movie Title Logo Launched: కలర్ ఫోటో, గామి చిత్రాల ఫేమ్ చాందినీ చౌదరి, కేజీఫ్ & నారప్ప ఫేమ్ వశిష్ట, నూతన నటుడు భరత్ రాజ్, బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి ముఖ్యపాత్రల్లో, ప్రకాష్ దంతులూరి దర్శత్వంలో ఒక సినిమా తెరకెక్కుతోంది. నవదీప్ – పవన్ గోపరాజు స్థాపించిన C-Space నిర్మాణంలో నిర్మించినబడిన ఈ సినిమాకి “యేవమ్” అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసుకుని…