Off The Record: గేర్ మార్చండి…స్పీడ్ పెంచండని ఏపీ బీజేపీ నేతలకు అధినాయకత్వం పదే పదే చెబుతోంది. ఆ పెద్దోళ్ళు చెప్పారు కదా… అని ఇక్కడి నేతలు క్లచ్ తొక్కిందే తొక్కుతూ… గేర్ మార్చిందే తెగ మార్చేస్తున్నారట. కానీ… ఏం లాభం … క్లచ్ తొక్కి కాళ్ళు, గేర్ మార్చి చేతులు నొప్పులు పుడుతున్నాయి తప్ప బీజేపీ