Ukrainian high jumper Yaroslava Mahuchikh takes a nap before competition: పారిస్ ఒలింపిక్స్ 2024లో ఉక్రెయిన్ మహిళా హై జంపర్ యారోస్లావా మహుచిఖ్ స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. మహిళల హై జంప్ ఫైనల్స్‌లో 2.10 మీటర్లను క్లియర్ చేసి గోల్డ్ మెడల్ ఖాతాలో వేసుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన నికోలా ఒలిస్లేగర్స్ రెండో స్థానంలో నిలిచి రజతం సాధించగా.. ఆస్ట్రేలియా�