Jayam Sada Sister Yamini Swetha Naidu Latest Photos: నితిన్ హీరోగా సదా హీరోయిన్ గా తెరకెక్కిన జయం సినిమా తెలుగు ప్రేక్షకులందరికీ హాట్ ఫేవరెట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. సుమారు 22 ఏళ్ళ క్రితం అంటే 2002వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఒక పెద్ద సెన్సేషన్ అనే చెప్పాలి. లవ్ తో పాటు ఎమోషన్స్, కామెడీ, యాక్షన్ కలగలిపి ఈ సినిమాని తేజ తెరకెక్కించాడు. ఈ సినిమాతో నితిన్ కి…