మీ ఇంట్లోనే సినిమా హాల్ గా ఫీల్ పొందాలనుకుంటున్నారా. అయితే మీకు బెస్ట్ ఆఫ్షన్ ఇదే.. కేవలం పదివేలతో ఇంట్లోనే థియేటర్ అనుభూతిని పొందవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో అనేక అధిక-నాణ్యత ప్రొజెక్టర్లు అందుబాటులో ఉన్నాయి. వీటి ధర 10,000 నుంచి ప్రారంభమవుతున్నాయి. బెస్ట్ ప్రైజ్ లోనే మీరు స్మార్ట్ LED ప్రొజెక్టర్ ని పొందవచ్చు. Read Also:Gold Rates: గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఈరోజు ఎంత తగ్గిందంటే..! ప్రస్తుతం మార్కెట్లో అధిక-నాణ్యత ప్రొజెక్టర్లు అందుబాటులో ఉన్నాయి. వీటి…