Home
Wtc 2025 27
Wtc 2025 27 News
-
WTC Points Table: ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా గెలుపు.. అప్డేట్ అయిన పాయింట్ల పట్టిక.. టాప్ 5 దేశాలివే..
దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా జట్టు అద్భుత విజయంతో సిరీస్‌ను సమం చేసింది. మ్యాచ్ చివరి రోజున ఆస్ట్రేలియా రెండవ ఇన్నింగ్స్‌లో 295 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో దక్షిణాఫ్రికా జట్టు ఇన్నింగ్స్ 31 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ విజయంతో ఇరు జట్ల మధ్య కేప్‌టౌన్‌లో జరగబోయే మూడో టెస్టు అత్యంత కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా… -
India vs Sri Lanka Test Series: శ్రీలంకతో భారత్ టెస్ట్ సిరీస్.. షెడ్యూల్, లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
India vs Sri Lanka Test Series: టీ20 ప్రపంచకప్ 2026 తర్వాత భారత క్రికెట్ జట్టు ఇప్పుడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2025-27పై దృష్టి సారించింది. శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో టీమిండియా ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. WTC పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి ఈ సిరీస్ భారత్‌కు ఎంతో కీలకం. గత WTC సైకిల్లో ఫైనల్‌కు చేరుకోలేకపోయిన టీమిండియా.. ప్రస్తుతం మిగిలి ఉన్న… -
WTC 2025-27: ఆస్ట్రేలియా టాప్, భారత్ 5వ స్థానం.. మిగిలిన 9 మ్యాచ్‌లు డూ ఆర్ డై..
WTC 2025-27: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2025-27 ఫైనల్ రేసులో భారత్ నిలవడం అత్యంత సంక్లిష్టంగా మారింది. ప్రస్తుతం టీమిండియా ఆడిన 9 టెస్టుల్లో 4 విజయాలతో 48.15 శాతం పాయింట్లతో (PCT) ఐదో స్థానానికి పరిమితమైంది. అంతేకాకుండా, పాయింట్ల పట్టికలో బంగ్లాదేశ్ కంటే కూడా వెనుకబడి ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఆస్ట్రేలియా 87.50 PCTతో అగ్రస్థానంలో ఉండగా, సౌతాఫ్రికా (75), న్యూజిలాండ్ (72.22), బంగ్లాదేశ్ (58.33) వరుసగా భారత్ కంటే మెరుగైన స్థానాల్లో ఉన్నాయి.… -
WTC Final: WTC ఫైనల్ రేసులో భారత్.. ఇదొక్కటి చేస్తే కప్ ఇండియాదే..
భారత్, శ్రీలంక మధ్య ఆగస్టు 15 నుంచి రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2025-27 సైకిల్లో భాగమైన ఈ సిరీస్ భారత జట్టుకు అత్యంత కీలకం. ప్రస్తుతం భారత్ 48.15 గెలుపు శాతంతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉండగా, శ్రీలంక 41.67 శాతంతో ఆరో స్థానంలో ఉంది. ఫైనల్ రేసులో నిలవాలంటే భారత్‌కు ఈ సిరీస్ విజయం చాలా అవసరం. ప్రస్తుత చక్రంలో భారత్ ఇప్పటివరకు… -
India vs Sri Lanka: టీమిండియాకు బిగ్ షాక్.. శ్రీలంక టెస్టు సిరీస్ నుంచి స్టార్ బౌలర్ బుమ్రా అవుట్!
India vs Sri Lanka: టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. భారత కాలిక్యులేటెడ్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా శ్రీలంకతో జరగనున్న టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. అతని ఎడమ మోకాలినొప్పి సమస్య ఇంకా తగ్గకపోవడంతో శ్రీలంక పర్యటనకు వెళ్లడం లేదని సమాచారం. అంతకుముందు శ్రీలంక పర్యటన కోసం ప్రకటించిన భారత జట్టులో బుమ్రాను ఎంపిక చేసినప్పటికీ, అతను పూర్తి ఫిట్నెస్ సాధిస్తేనే లంకకు వెళ్తాడని సెలెక్టర్లు ముందే స్పష్టం చేశారు. ఇక, భారత జట్టు ఆగస్టు 4న… -
India vs Sri Lanka: గంభీర్‌కు అగ్ని పరీక్ష.. కెప్టెన్ గిల్‌కు బిగ్ సవాల్.. 7 టెస్టులు గెలవాల్సిందే!
India vs Sri Lanka: శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్ భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భవిష్యత్తుకు అత్యంత కీలకంగా మారనుంది. గంభీర్ కోచింగ్‌లో భారత జట్టు సొంతగడ్డపై న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికాల చేతిలో ఘోర పరాజయాలను చవిచూసింది. ఈసారి కూడా ఫలితాలు మారకపోతే గంభీర్‌తో పాటు మొత్తం జట్టుపై విమర్శల రావడం ఖాయం. ఈ నెలలో లంక గడ్డపై జరగనున్న ఈ టెస్టు సిరీస్ టీమిండియా హెడ్ కోచ్ గంభీర్‌కు ఓ అగ్నిపరీక్ష… -
WTC Points Table: డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో న్యూజిలాండ్.. ఇంగ్లండ్, భారత్ అవకాశాలు సంక్లిష్టం!
WTC Points Table 2025-27: ఇంగ్లండ్‌పై మూడో టెస్టులో 160 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన న్యూజిలాండ్.. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. నాటింగ్‌హామ్ వేదికగా సోమవారం ముగిసిన ఈ మ్యాచ్‌తో కివీస్ 2025-27 ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో ముందంజ వేసింది. ఈ విజయంతో వచ్చే ఏడాది జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో కివీస్ అవకాశాలు మరింత బలపడ్డాయి. చివరి రోజు 373 పరుగుల లక్ష్యంతో… -
WTC Final Chances: దక్షిణాఫ్రికా చేతిలో 0-2 పరాజయం తర్వాత కూడా భారత్‌కి WTC ఫైనల్ అవకాశాలు ఉన్నాయా?
WTC Final Chances: దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో 0-2 తో వైట్ వాష్ ఎదుర్కొన్న టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ రేసులో భారీ దెబ్బతిన్నది. గౌహతిలో జరిగిన రెండో టెస్టులో 408 పరుగుల పరాజయం భారత్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో అతి పెద్ద రన్ తేడా ఓటమిగా నమోదైంది. ఈ వైట్‌వాష్ ఫలితంగా భారత్ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానానికి పడిపోయింది. దీనితో ప్రస్తుతం ఇండియా PCT (Percentage of Points)… -
Mohammed Siraj: మంచి ఫామ్‌లోనే ఉన్నా.. సిరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
వ్యక్తిగతంగా తాను మంచి ఫామ్‌లో ఉన్నా అని హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ తెలిపాడు. బలమైన జట్లతో ఆడడం వల్ల ఏ అంశాలను మెరుగుపరుచుకోవాలో తెలుస్తుందని.. దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అని చెప్పాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27 నేపథ్యంలో డిఫెండింగ్ ఛాంపియన్ దక్షిణాఫ్రికాతో సిరీస్ టీమిండియాకు ఎంతో కీలకమని సిరాజ్ పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికాతో టెస్టు పోరుకు భారత్ సిద్ధమవుతోంది. ఈడెన్ గార్డెన్స్‌లో శుక్రవారం తొలి టెస్టు ఆరంభం కానుంది.… -
IND vs WI Test: ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి టీమిండియా..
IND vs WI Test: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2025-27 సైకిల్లో భాగంగా జరుగుతున్న భారత్, వెస్టిండీస్ రెండో టెస్ట్ మ్యాచ్ నేడు (అక్టోబర్ 10) ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రారంభమైంది. తొలి టెస్ట్‌ను ఘనంగా గెలిచిన శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా, ఈ మ్యాచ్‌లోనూ అదే ఉత్సాహంతో ఆడేందుకు సిద్ధమైంది. ఇక రెండో టెస్ట్ టాస్‌లో అదృష్టం టీమిండియాకే దక్కింది. గిల్ తన కెప్టెన్సీలో తొలి టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక…
తాజావార్తలు
-
WPL 2027 Schedule: డబ్ల్యూపీఎల్ 2027 షెడ్యూల్ వచ్చేసింది.. ఈసారి ముందుగానే క్రికెట్ పండగ!
-
IND vs NZ 3rd T20: వైభవ్ సూర్యవంశీకి మరో ఛాన్స్.. కానీ మూడో టీ20లో కొత్త ట్విస్ట్!
-
Instagram Reels on TV: ఇన్స్టాగ్రామ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఇకపై మొబైల్ స్క్రీన్ కాదు.. నేరుగా టీవీలోనే రీల్స్..
-
దొంగచాటుగా ఓటర్ల డేటాను యాక్సెస్ చేసిన Anthropic Claude AI.. ప్రభుత్వ డేటాబేస్‌ల భద్రతపై కొత్త ప్రశ్నలు..
-
ZP Chairman Election: కోనసీమ కూటమిలో కొత్త ట్విస్ట్.. జనసేన అభ్యర్థిగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే కుమార్తె!
ట్రెండింగ్
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!
-
ఇంట్లోనే హోమ్ థియేటర్.. TCL 65 అంగుళాల 4K Google TV పై రూ. 60,000 భారీ డిస్కౌంట్..!