India Labour Codes: భారతదేశంలో సాధారణంగా ఉద్యోగులు వారానికి 5 రోజులు పని చేసే విధానం కొనసాగుతోంది. అయితే ఇటీవల ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు 4 రోజుల పని వరాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశాయి. అయితే అవి మంచి ఫలితాలు సాధించడంతో భారత్‌లో కూడా ఇదే విధానం సాధ్యమా అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చింది. IPL 2026 Auction: రేపే అబుదాబిలో ఆటగాళ్లకు బిడ్డింగ్.. సిద్ధమైన…