IND vs WI 2nd Test 2023 Prediction: ఏకపక్షంగా సాగిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. నేటి నుంచి ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగే ఈ టెస్ట్ మ్యాచ్ గురువారం రాత్రి 7.30కు ఆరంభం కానుంది. డీడీ స్పోర్ట్స్, జియో సినిమాలో �