WhatsApp Update: తాజాగా వాట్సాప్ మరో ముఖ్యమైన అప్డేట్ను విడుదల చేసింది. ఇది వినియోగదారులకు స్టేటస్‌లో పాటలను జతచేసే అవకాశం ఇస్తుంది. ఇంస్టాగ్రామ్ స్టోరీస్ మాదిరిగా, ఈ ఫీచర్ వాట్సాప్ ను మరింత ఇంటరాక్టివ్, మరింత ఆసక్తికరంగా మార్చేందుకు రూపొందించబడింది. కొన్ని దేశాల్లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచ�