Home
Whatsapp Privacy Features
Whatsapp Privacy Features News
-
WhatsApp: ప్రైవసీ నుంచి మెసేజ్ మేనేజ్మెంట్ వరకు.. వాట్సాప్‌లో ఎప్పుడయినా ఈ ఫీచర్స్‌ను ఉపయోగించారా.?
WhatsApp Useful Features: వాట్సాప్‌ను చాలామంది కుటుంబ సభ్యులు,స్నేహితులు, ఉద్యోగరీత్యా చాట్ చేయడానికి, ఫొటోలు, వీడియోలు పంపడానికి, ఇంకా వాయిస్ లేదా వీడియో కాల్స్ చేయడానికి ఉపయోగిస్తుంటారు. అయితే ఇందులో ప్రైవసీని మెరుగుపరచడంతో పాటు మెసేజ్‌లను సులభంగా నిర్వహించేందుకు ఉపయోగపడే ఎన్నో ఫీచర్లు ఉన్నాయని చాలామందికి తెలియదు కూడా.. అవునండి.. చాలామందికి రోజువారీ వినియోగానికి ఉపయోగపడే ఫీచర్ల గురించి అవగహన లేదు. కాబట్టి అవేవో చూద్దామా.. మెసేజ్‌లు ఆటోమేటిక్‌గా డిలీట్.. ఎప్పటికీ చాట్‌లో ఉండకూడదనుకునే మెసేజ్‌ల కోసం… -
WhatsApp New Feature: వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. ఇక, ఎవరి బర్త్‌డేలు మిస్ కారు..!
WhatsApp New Feature: వాట్సాప్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ తీసుకు వస్తూనే ఉంది.. ఇక, వినియోగదారుల అనుభవాన్ని మరింత మెరుగుపరిచేందుకు వాట్సాప్ కొత్త బర్త్‌డే రిమైండర్ ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వారి రాబోయే పుట్టినరోజుల గురించి యాప్‌లోనే నోటిఫికేషన్లు అందుతాయి. దీంతో ప్రత్యేకంగా క్యాలెండర్ యాప్‌లను ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. నివేదిక ప్రకారం, వాట్సాప్ ఇప్పటికే ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.24.12.25 అప్డేట్లో ఇలాంటి… -
WhatsAppaలో సరికొత్త ఫీచర్.. టెన్షన్ లేకుండా సీక్రెట్ మెసేజ్‌లు..!
WhatsApp New Feature: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్ అయిన WhatsApp మరో కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. సీక్రెట్ మెసేజ్‌ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఫీచర్ ద్వారా, మెసేజ్ చదివిన వెంటనే అది ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతుంది. వాట్సాప్‌లో రాబోయే ఫీచర్లను ట్రాక్ చేసే WABetaInfo నివేదిక ప్రకారం, ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతం బీటా దశలో ఉంది. కొంతమంది వినియోగదారులకు మాత్రమే పరీక్షార్థం అందుబాటులో ఉంది. Read Also: Hanumantha Rao… -
WhatsAppలో కొత్త ఫీచర్.. గ్రూప్‌లో చేరిన వెంటనే “గ్రూప్ మెసేజ్ హిస్టరీ”!
WhatsApp-Group Message History: ప్రపంచ ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ (WhatsApp) వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచే దిశగా “గ్రూప్ మెసేజ్ హిస్టరీ” అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా గ్రూప్‌లో కొత్తగా చేరే సభ్యులు ఇదివరకు గ్రూప్ లో జరిగిన సంభాషణలను చూసే అవకాశం పొందుతారు. దీని వల్ల వారు ఎలాంటి విషయాలపై ఎలా రియాక్ట్ అవ్వాలనేది సులభంగా అర్థం చేసుకుని, కొనసాగుతున్న సంభాషణలో ఇబ్బంది కలగకుండా పాల్గొనగలుగుతారు. T20 World Cup 2026… -
WhatsAppలో సరి కొత్త ఫీచర్.. వెబ్‌లోనే గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్!
వాట్సాప్ వినియోగదారులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఫీచర్ ఇప్పుడు రానుంది. వాట్సాప్ వెబ్‌లోనే గ్రూప్ వీడియో కాల్స్, గ్రూప్ ఆడియో కాల్స్ చేసుకునే అవకాశం త్వరలో అందుబాటులోకి రానుందని సమాచారం. ఇప్పటివరకు ఈ సౌకర్యం వాట్సాప్ విండోస్ యాప్ లేదా స్మార్ట్ఫోన్లకు మాత్రమే పరిమితమై ఉండగా, ఇకపై వెబ్ బ్రౌజర్ నుంచే కాల్స్ చేయవచ్చు. వాట్సాప్‌లో రాబోయే ఫీచర్లు, అప్డేట్లపై సమాచారం అందించే ప్రముఖ వెబ్సైట్ WABetainfo ఈ విషయాన్ని వెల్లడించింది. వాట్సాప్ వెబ్ వెర్షన్లో గ్రూప్…
తాజావార్తలు
-
Prabhas – Trivikram: ప్రభాస్‌తో సినిమాపై త్రివిక్రమ్ హింట్.. ఆ కాంబో సెట్ అయితే థియేటర్లలో రచ్చే!
-
Tamil Cinema: తెలుగు, కన్నడ దాటేశాయి.. తమిళ సినిమా ఎక్కడ వెనకబడింది?
-
AP Local Body Elections: నామినేషన్ల నుంచి ఏకగ్రీవాల వరకు వివాదాలు.. ఎస్ఈసీకి వైసీపీ ఫిర్యాదు
-
IPL 2027: నవంబరు 15లోగా రిటైన్ లిస్ట్ ఇవ్వాలి.. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బీసీసీఐ డెడ్‌లైన్..
-
Jadi: టాలీవుడ్లోకి ఒడియా బ్లాక్‌బస్టర్ ‘జడి’!
ట్రెండింగ్
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!