* నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. ఉదయం 10 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్ అబ్దుల్ నజీర్.. బీఏసీలో సభ ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై నిర్ణయం * కృష్ణా జిల్లా: నేడు మచిలీపట్నంలో జనసేన పార్టీ వార్షిక ఆవిర్భావ సభ.. బందరు శివారులో పొట్టి శ్రీరాములు పేరుతో సభా ప్రాంగణం