* నేడు భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో వన్డే.. ఢాకా వేదికగా ఉదయం 11.30 గంటలకు మ్యాచ్ * నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమవేశాలు.. 16 బిల్లులను ప్రవేశపెట్టెందేకు ప్రభుత్వం ప్రయత్నాలు * నేడు జగిత్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన.. నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించనున్న సీఎం.. టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం, భారీ బహిరంగసభలో పాల్గొననున్న తెలంగాణ సీఎం * విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నేడు జయహో బీసీ మహాసభ.. బీసీ…
* నేడు లోక్‌సభ స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం.. పార్లమెంట్ శీతాకాల సమావేశాల అజెండాపై చర్చ * నేడు కడప అమీన్ పీర్ దర్గాను దర్శించనున్న సీఎం వైఎస్ జగన్.. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడప చేరుకుని నేరుగా దర్గా చేరుకోనున్న సీఎం.. రాయచోటి రోడ్డులోని మాధవి కన్వెన్షన్ లో జరిగే వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించనున్న జగన్.. మధ్యాహ్నం 1.30కి కడప ఎయిర్ పోర్టు నుంచి గన్నవరం బయల్దేరనున్న సీఎం జగన్. * నిర్మల్:…