గోడమీద బల్లి మన శరీరంపై పడితే.. తాకితే చాలా మంది భయపడి పోతుంటారు. బల్లి విషపూరితమైన కూడా నమ్మకం ఉంది. అది మనపై పడినా లేదా తాకినా వెంటనే స్నానం చేయాలని పెద్దలు చెబుతుంటారు. అది కరిస్తే.. చాలా ప్రమాదమని.. చనిపోవచ్చని చెబుతుంటారు. బల్లి శరీరం నుంచి విషాన్ని విడుదల చేస్తుందని.. ఒక వేళ అది పడిన ఆహారం తింటే �