పాకిస్థాన్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య మూడు వన్డేల సిరీస్ లో భాగంగా హంబన్‌తోట (శ్రీలంక) వేదికగా ఇవాళ( మంగళవారం) జరుగుతున్న తొలి వన్డేలో పాక్ ప్లేయర్ షాదాబ్ ఖాన్ ఓ కళ్లు చెదిరే క్యాచ్ పట్టుకున్నాడు. నసీం షా బౌలింగ్‌లో నమ్మశక్యం.. కానీ స్టైల్ లో షాదాబ్ ఖాన్ గాల్లోకి ఎగిరి ఆఫ్ఘన్ సారథి హస్మతుల్లా షాహీది