WI vs England: కేసీ కార్టి, బ్రెండన్ కింగ్ ల సెంచరీల దెబ్బకు వెస్టిండీస్ మూడో మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో గెలుపొందగా, రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సిరీస్ డిసైడ�